నీరజ పోరాటం 2 అగ్ని పర్వతం బద్దలైయ్యాక.. నిద్రలోకి జారుకున్న రాజుకి కాసేపటికి వేలుకువ వచ్చి… వెంటనే ఫ్రెష్ అయ్యి.. చాలా అలసట అనిపించి.. మంచం మీద పడ్డాడు.. అంత అలసటలోనూ రాజు కి.. అవే ఆలోచనలు.. మెదులుతున్నాయి .. రాజు లో moral senses kick-in అయ్యి.. తన ఆలోచనలు ఎంత తప్పో .. నీరజ గారు తన మీద ఎంత ఆప్యాయత చూపిస్తారో గుర్తొచ్చి.. తన మీద తనకే కోపం వచ్చింది.. ఎలా మీదట నీరజ గారి గురించి.. తప్పుగా ఆలోచించడం.. చూడటం లాంటివి చేస్తే తనని తాను కూడా క్షమించుకోలేడని తనకితాను చెప్పుకొని మనసును కుదుట పర్చుకున్నాడు..
తాను ఈ ఆలోచనలతో ఉండగా.. ఫోన్ వరుస msgs తో బీప్ బీప్ అని మోగుతూనే ఉంది.. రాజు కి తెలుసు.. తనకి ఆఫీస్ గ్రూప్ లో తప్ప పెద్దగా వాట్సాప్ లో msgs రావు అని.. అందుకే నిదానంగా ఫోన్ తీసి చూసాడు…
రాజు అనుకున్నట్టే msgs అన్ని ఆఫీస్ గ్రూపులో ఏదో డిస్కషన్ నడుస్తుంది.. వాటి మధ్యలో ప్రేరణ నుండి.. అరగంట క్రితం హాయ్ అని msg వచ్చింది..
ప్రేరణ ప్రొఫైల్ చూడగానే రాజు కి సాయంత్రం ప్రేరణ ఇచ్చిన స్పెషల్ షో గుర్తుకువచ్చింది.. నీరజ విషయంలో తనకి తాను వార్నింగ్ ఇచ్చుకొని .. సర్దిచెప్పుకున్నా ప్రేరణ.. విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నాడు..
msg ని ఓపెన్ చేసాక చూసి వదిలేస్తే బాగొదుఅని ఎలాగో టైం 10:30pm అవుతుంది.. ప్రేరణ పడుకోనేఉంటది అనుకోని hello అని రిప్లై ఇచ్చాడు..
వెంటనే ప్రేరణ నుండి ‘హలో సార్ .. చాలా ఫాస్ట్ గా రిప్లై ఇచ్చారు.. అని msg ట్రింగ్ అని మోగింది.
‘అదేంలేదు రూమ్ కి రాగానే పడుకున్న ఇప్పుడే మెళుకువ వచ్చింది.. అయినా నీకు కాలేజీ లేదా రేపు.. online లో ఏంచేస్తున్నావ్?’ అని రాజు msg చేసాడు.
ప్రేరణ – ‘నిద్ర రావట్లేదు’
రాజు – why ?
ప్రేరణ- యేవో ఆలోచనలు..లే
రాజు- అబ్బో … ఏంటో అవి..
ప్రేరణ- evening నీకు చూపించి.. ఎలా ఉన్నాయ్ అని అడిగితే సైలెంటుగా జారుకున్నావ్.. నీకు నచ్చలేదేమో అని అదే ఆలోచిస్తున్నా …
రాజు కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యింది … ప్రేరణ తన చూపులను పసిగట్టిందా.. లేకపోతే గాజుల గురించే అడుగుతుందా అని అర్థంకాక .. ‘సరిగా చూడలేదు..’ అని రిప్లై ఇచ్చాడు.
ఆ msg చూసి ప్రేరణ తనలో తాను నవ్వుకుంటూ.. ‘అదేంటి ఎదురుగానే ఉన్నాయ్ గా రౌండ్ గా.. చేతులకి నిండుగా … కనిపించలేదా’ అని రిప్లై ఇచ్చింది.
ఈసారి రాజు ఫుజ్ ఎగిరిపోయింది.. ఒక్కసారి అలర్ట్ అయిపోయి.. గీత దాటాలా.. వద్దా అని శంశయిస్తూ .. ‘కళ్ళజోడు ఆఫీస్ లో మర్చిపోయా.. అందుకే సరిగా కనపడలే ‘ అని కవర్ చేసాడు.
రాజు నుండి కొంచెం చిలిపిగా రిప్లై ఊహించిన ప్రేరణ కి ఆ msg చూసి.. వళ్ళు మండింది.. వెంటనే.. ‘నువ్వు ఆ కళ్ళు ఇంత పెద్దవి చేసి చూడటం నేను చూసాను..నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పచ్చుగా అని angry emoji తో.. రిప్లై ఇచ్చింది..
రాజు కి ఏ రిప్లై ఇవ్వాలో అర్ధం కాక సతమతవుతుంటే మళ్ళీ ప్రేరణ నుండే ఇంకో msg వచ్చింది..
ప్రేరణ – ok.. రేపు evening రా and కళ్ళజోడు మర్చిపోకు.. good night.
రాజు లో మగాడు… రేపు కూడా ప్రేరణ నుండి అందాల విందు అని..ఆనందపడుతుంటే .. మంచి రాజు .. ఎలా ఐన ఏదోకటి చెప్పి తప్పించుకోవాలి అని.. నిద్రకి ఉపక్రమించాడు..
ఇటు ప్రేరణ, రాజు ల కథ ఎలా ఉంటె.. పడుకుందాం అని బెడ్ మీదకి చేరిన నీరజకి ఇంకా.. పైట లేని తన ఎద సంపదని చూసి తారాజువ్వలా వెలిగిపోయిన రాజు మొఖమే గుర్తొస్తుంది..
నీరజ తనలోతాను…
ఆ క్షణంలో రాజు చూపుని పసిగట్టి తన వైపు కనీసం సీరియస్ గా కూడా చూడకుండా సిగ్గుపడిపోయాను … నాకేం అయ్యింది .. ఎన్ని years గా ఎపుడు .. నా మనసు శారీరక సుఖాల వైపు.. ఆలోచించలేదు.. ప్రేరణ వాళ్ళ నాన్న చేసిన గాయాలు.. పెట్టిన క్షోభ .. మరో పురుషుడి ఆలోచన కూడా రాకుండా చేసింది.. కానీ ఈ రోజు .. రాజు చూపు.. నా లోలోతుల్లోకి పాకింది.. may be నేను పాత గాయాలను.. మర్చిపోయి.. move on అవ్వలేమో .. అయినా రాజు ని నేను ఎప్పటికి ఆ దృష్టితో చూడలేనేమో.. ఇలా తన ఆలోచనలు సాగుతుండగా .. ఫోన్ బీప్ అని సౌండ్ చేసింది..
అప్పటికే time 11:30 PM అవుతుంది.. ఈ టైంలో ఎవరు అనుకుంటూ నీరజ ఫోన్ తీసి చూసింది..
సురేష్ నుండి వాట్సాప్ లో msg “madam రెంట్ మా నాన్న కి ఇచ్చేసాను, కొంచెం లేట్ అవ్వకుండా నా మనీ అద్జుస్త్ చేయండి..’ పెట్టాడు.
నీరజ ఆ టెక్స్ట్ చూసి ఈ అబ్బాయి మార్నింగ్ తానే మనీ ఇచ్చి అపుడే గుర్తుచేస్తున్నాడు.. అని అనుకుంటూ.. ‘ఓకే సురేష్’ అని రిప్లై ఇచ్చింది.
సురేష్ – ఇంకా పడుకోలేదా మేడం
నీరజ – లేదు నాన్న..
సురేష్ – అదేంటి మేడం ‘ రేపు స్కూల్ కి వెళ్ళలిగా.. ఏమైనా ప్రాబ్లెమ్ ఆఁ ?
నీరజ ఏదో టైపు చేయబోయి.. యీ టైములో నేను సురేష్ తో చాటింగ్ ఏంటి ఏదో చిన్న పిల్లలా.. అని అనుకోని..
‘ఏం లేదు.. శాలరీ ఇంకా రాలేదు.. ఖర్చులు పెరుగుతున్నాయి అని.. ఆలోచన.. బాబు…’ అని పెట్టింది.
తన ప్రాబ్లెమ్ సురేష్ కి ఎందుకు చెప్తున్నా.. అనుకుంటూ.. ఎలానో నిద్ర రావట్లే కదా.. చూద్దాం ఏం అంటాడో అని అనుకుంది.
సురేష్ – ఏం కాదులెండి మేడం .. అన్ని సర్దుకుంటాయి..
నీరజ – అవును ఎపుడు ఆంటీ అంటావ్ కదా.. కొత్తగా మేడం ఏంటి ?
సురేష్ – నాకు కూడా ఇంటర్ లో మాథ్స్ చెప్పారు కదా.. అని..
నీరజ – అది ఇపుడు గుర్తొచ్చిందా? పర్లేదు ఆంటీ అనే పిలువు..
సురేష్ ‘మేడం ‘ అంటుంటే ఏదో స్టూడెంట్ తో చాట్ చేసినట్టు అనిపించి.. ఆలా అనేసింది..
సురేష్ హ్యాపీ ఫేస్ emoji తో సరే ఆంటీ .. మీరు ఎలా అంటే ఆలా ఆంటీ అని రిప్లై ఇచ్చాడు..
నీరజ – నీకు ఎందుకు నిద్ర రావట్లేదు.. మరి
సురేష్ – మా కష్టాలు మాకు ఉంటాయిలే ఆంటీ
నీరజ – అబ్బో ఏంటో ఆ కష్టాలు..
సురేష్ – ఉంటాయిలెండి.. అన్ని మీకు చెప్పలేం గా ఆంటీ
నీరజ – కూర్చొని తిన్న తరని ఆస్తి ఉంది… అదే ప్రాబ్లెమ్ ఆ..
సురేష్ – అదే మీకు అర్థంకాదులెండి.. వొదిలేయండి ..
నీరజ కి ఇంకా ఇంటరెస్ట్ పెరిగింది.. డబ్బున్నోళ్ల కి ఎం ప్రాబ్లెమ్ ఉంటాయి అని..
నీరజ-చెప్తావా/చెప్పవా?
సురేష్- మీకు కోపం వస్తాదేమో
నీరజ – చెప్పకపోతే వస్తాది ..
సురేష్ – ఈవెనింగ్ ఆ రెడ్ సారీ లో మిమ్మల్ని చూసినప్పటి నుండి మనసు అల్లకల్లోకం గా ఉంది.. అప్సరస లా ఉన్నారు.. కనులు మూస్తే మీరే గుర్తొస్తున్నారు..
సురేష్ msg చూసి నీరజ మొఖం పాలిపోయింది.. తన దగ్గర ట్యూషన్ చెప్పించుకున్న స్టూడెంట్.. 15 ఏళ్ళు..చిన్నవాడు.. తన గురించి ఇలా ఆలోచిస్తున్నాడు అని.. అసలేం అనాలో తెలియక కోపంతో ఫోన్ పక్కన పడేసింది..
సురేష్.. నీరజ ఎమ్ రిప్లై ఇస్తుందో అని ఆత్రంతో ఫోన్ వైపే అటు భయం గాను.. ఒక వైపు అనవసరంగా కంగారు పడ్డానేమో అని.. ఆలోచిస్తూ…
మళ్ళి msg చేసాడు..
సారీ ఆంటీ… మీరు అడిగారు అనే చెప్పాను ..
మళ్ళీ 2 mins తర్వాత
ప్లీజ్ ఆంటీ .. సారీ ఆంటీ
ప్లీజ్ ఆంటీ.. సారీ
వరస msgs చూసి.. నీరజ ఫోన్ తీసుకొని సురేష్ .. msgs చదివింది..
ఇలా బ్లూ టిక్స్ రాగానే సురేష్ తెలివిగా ‘msgs ని unsend చేసాడు..
సురేష్ – sorry మేడం .. మన మధ్య యీ conversation జరగలేదని మర్చిపోండి.. ప్లీజ్
నీరజ వాడి msg చదివి.. idiot అని పెట్టి.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది.
పొద్దునే ప్రేరణ, నీరజ హడావిడిగా కాలేజీ, స్కూల్ రెడీ అయ్యి.. బయటకి వచ్చారు.. స్టెప్స్ దిగి ఫస్ట్ ఫ్లోర్ లో రాజు పాల ప్యాకెట్ తో ఎదురయ్యాడు.. రాజు ని చూడగానే నీరజ మొఖం లో ఒక awkward స్మైల్ తో ఆఫీస్ కి వెళ్లటంలేదా … అని అడిగింది..
నీరజ గారిని వీలైనంత avoid చేద్దాం అనుకున్న రాజు కి పొద్దునే తానే ఎదురయ్యేసరికి.. ఏం చేయాలో ఒక పిచ్చి నవ్వు నవ్వి పరుగున మెట్లెక్కేసాడు..
ప్రేరణ తన ని పేస్ చెయ్యలేక జారుకుంటున్నాడు అనుకోని… నవ్వి ఊరుకుంది..
నీరజ కి ఏం అర్ధం కాలేదు.. నిన్న కూడా ఇలానే వెళ్ళిపోయాడు.. ఐ థింక్ నన్ను అలా చూసినందుకు guilty గా ఫీల్ అవుతున్నాడు అనుకుంటా.. లేకపోతే అంత కలివిడి గా ఉండే వాడు.. సమాధానం చెప్పకుండా వెళ్లండం.. ఏంటి.. అనుకుంటూ.. బస్ స్టాప్ కి వచ్చింది.. ప్రేరణ కాలేజీ బస్ కూడా అదే స్టాప్ దగ్గర అగుద్ది..
నీరజ తో పాటు తన colleague .. పూర్ణిమ టీచర్ కూడా ఇదే స్టాప్ లో బస్సు ఎక్కుతారు..
బస్ కోసం వెయిట్ చేస్తున్న నీరజ ద్రుష్టి ఎదురుగా రోడ్ కి opposite గా panshop ముందు బైక్ మీద కూర్చున్న.. సురేష్ మీద పడింది..
నీరజ కి ఒక్కసారిగా నిన్న జరిగిన చాట్ మొత్తం గిర్రున తిరిగింది.. పొద్దున్న ఫోన్ ఆన్ చేసింది కానీ లేట్ అయ్యింది అని.. msgs చదవలేదు..
ఈలోపు ప్రేరణ కూడా సురేష్ ని చూసి.. వీడేంటి మమ్మీ మన వైపు దీనంగా చూస్తున్నాడు… అని నీరజ నే అడిగింది..
నీరజ కి ఏం చెప్పాలో తెలియక ‘ ఎవరే’ అని అంది..
ఎదురుగా చూడవే.. సురేష్ గాడు.. మన ఓనర్ కొడుకు.. అని ప్రేరణ అంది.
నీరజ ఏదో అనేలోపు…
ఈలోపు.. నీరజ చేతిలో ఫోన్ మళ్ళీ బీప్ అని మోగింది..
అది ఎవరి msg అని నీరజ కి బాగా తెలుసు.. ప్రేరణ కి కొంచెం పక్కకి జరిగి.. ఓపెన్ చేసింది..
సారీ మేడం అని 50 msgs ఉన్నాయి ..
మళ్ళీ msg వచ్చింది..
సురేష్ – మీరు క్షమించాను అని చెప్పకపోతే ఇపుడే వచ్చి మీ కాళ్ళ మీద పడతా..
ఆ msg చూడగానే నీరజ మొఖం లో నెత్తురు చుక్క లేదు. పక్కనే ప్రేరణ ఉంది.. పూర్ణిమ టీచర్ ఉంది.. వాళ్ళకి explain చేసే అంత సింపుల్ టాపిక్ కాదు.. ఒకవేళ చెప్పినా అర్ధం చేసుకుంటారని నాకు నమ్మకం లేదు.. వాళ్ళ కి నా మొఖం చూపించుకోలేను అని..
ఇష్టం లేకపోయిన .. వాడికి ‘its ok .. dont repeat this ‘ అని రిప్లై ఇచ్చింది.
నీరజ msg చూడగానే సురేష్ మొఖం వెలిగిపోయింది.. వాడు అక్కడ నుండే ‘ హాయ్ మేడం అని నీరజ వైపు చూస్తూ చెయ్యి ఉపుతున్నాడు..
నీరజ అందరు చూస్తున్నారు అని.. హాయ్.. అని చిన్నగా చెయ్యి ఊపి .. పూర్ణిమ వైపు తిరిగి.. మా హౌస్ ఓనర్ కొడుకు అని చెప్పింది..
ఈలోపు.. ప్రేరణ బస్సు వచ్చింది.. ప్రేరణ .. బస్ ఎక్కిసింది.. సురేష్ కూడా వెళ్ళిపోయాడు..
నీరజ హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంది..
పూర్ణిమ దిగాలుగా ముఖం పెట్టి మా సాలరీస్ లేట్ .. బస్సు కూడా లెట్ గానే.. అని.. బల్ల మీద కూర్చుంది..
నీరజ కి కూడా శాలరీ గుర్తొచ్చి.. నీరసం అయిపోయింది..
పూర్ణిమ – చాలా ఇబ్బందిగా ఉంది నీరజ ఇంట్లో.. హోమ్ లోన్ emi, కార్ emi, పిల్లల స్కూల్ ఫీజు.. మా అయన శాలరీ అతని తాగుడుకే సరిపొవట్లే.. ఈ రోజు గట్టిగా అడుగుతా ప్రిన్సిపాల్ ని..
నీరజ కి తెలుసు.. పూర్ణిమ వాళ్ళు finacial కొంచెం settled అని.. కానీ చెప్పేది వింటుంటే.. అంతా.. అప్పులతోనే మేనేజ్ చేస్తున్నారని… అర్ధం అయింది ..
నీరజ.. నిన్ననే ప్రిన్సిపాల్ మధు సార్ తో మాట్లాడింది.. చైర్మన్ వాళ్ళ ఆస్తులు అన్ని ED రైడ్స్ లో సీజ్ అయ్యాయి అంటా.. అవి రిలీజ్ అయ్యేవరకు ఏం చెయ్యలేం అని చెప్పారు..
స్కూల్ బస్ వచ్చింది.. ఇద్దరు స్కూల్ కి వెళ్ళి తమ duties లో బిజీ అయ్యారు..