పక్కింటి పెళ్ళాం ఎదురింటి మొగుడు 1 అది జూబిలీ హిల్స్ రోడ్ నెంబర్ 36 .. అత్యంత ఖరీదైన షాపులు ఉండే ఏరియా .. అక్కడ ఒక బోటిక్ షాప్ ముందు దిగాడు వెంకట్ .. కార్ లోంచి కాదు .. బైక్ మీద నుంచి . లోపలికెళ్ళేక అక్కడ ఒక అమ్మాయి పలకరించి , “ఎం కావాలి సర్ ” , అని అడుగుద్ది. “డిజైనర్ సారి ” , అని మొహమాటంగా చెబుతాడు . ఎందుకంటే అక్కడ ఉండేయి అన్ని లేడీస్ కి సంభందించిన ఐటమ్స్ . వచ్చేది లేడీ కస్టమర్స్ .. అందులో బాగా బలిసిన ఆంటీలు . ఆ సంగతి వెంకట్ కి తెలుసు . అందుకే మొహమాటం .. పైగా ట్రాఫిక్ లో , బైక్ లో రావడం .. టెన్షన్ టెన్షన్ గా ఉన్నాడు
అక్కడున్న సేల్స్ గర్ల్ తన కౌంటర్ కి తీసుకెళ్లి “వాటర్ తాగుతారా సర్ ” , అని అడుగుద్ది మర్యాదగా .. పర్లేదు అని .. అక్కడున్న చీరలు చూపించమంటాడు
సేల్స్ గల్ : ఎంతలో కావాలి సర్ ?
వెంకట్ : 20000 రూపాయల్లో
సేల్స్ గల్ : సర్ , మా దగ్గర స్టార్టింగ్ 30000 కి తక్కువ ఉండవు
వెంకట్ : పర్లేదు 30 , 40 వేల రేంజ్ లోనే చూపించండి
సేల్స్ గల్ : సర్ , ఆలోచించుకోండి .. బడ్జెట్ ఎక్కువవుద్దేమో ?
వెంకట్ : మేడం , మీకెందుకండి బడ్జెట్ సంగతి ? అడిగింది చూపించండి
సేల్స్ గల్ : సారీ సర్ .. ఒక సారి కొంటె , తిరిగి ఇవ్వడం కుదరదు … ఆలోచించుకోండి
వెంకట్ : నాకు తెలుసు .. ఈ రేంజ్ లో సారి కావాలి కాబట్టే మీ షాప్ కి వచ్చా .. లేదంటే నేనుండే అమీర్ పెట్ లోనే బోలెడు షాపులు
సేల్స్ గల్ : సరే సర్ .. ఇంతకీ ఎవరికీ సర్ ? మీ ఆవిడకా ?
వెంకట్ కళ్ళల్లో నలక పడితే , కర్చీఫ్ తో తుడుసుకుంటాడు ..
సేల్స్ గల్ : సారీ సర్ .. నా ఉద్దేశ్యం ఈ చీర కొనేది ఎవరకని ? ఎంత వయసు ఉంటది ?
వెంకట్ తేరుకుని .. నీ వయసు అమ్మాయి ..
సేల్స్ గల్ : సారీ సర్ .. నా వయసులో ఉండే అమ్మాయిలు ఇలాంటి డిజైనర్ చీరలు వేసుకోరేమో ?
వెంకట్ : ఏవండీ .. మీకెందుకు అవన్నీ ? కొనేది నేను .. చూపించండి ..
సేల్స్ గల్ : అమ్మాయి ఏ కలర్ లో ఉంటది సర్ ?
వెంకట్ : ఇంచు మించు నీ కలర్ .. నీ హైట్ .. నీ పర్సనాలిటీ
సేల్స్ గల్ కొన్ని చీరలు టేబిల్ మీద పరుస్తుంది .. అన్ని చూసేదానికి చాల బాగున్నాయి
సేల్స్ గల్ : సర్ .. ఇంత కాస్టలీ చీర కొనేటప్పుడు ఆ అమ్మాయి కి చూపిస్తే బాగుంటది కదా ? కొన్నాక నచ్చక పోతే ?
వెంకట్ : నాకు తెలుసు తనకు ఎలాంటివి ఇష్టమో ..
ఇంతలో పక్క కౌంటర్ కి ఒక సూపర్ ఆంటీ వస్తది .. మంచి హైట్ .. బాగా బలిసిన వొళ్ళు .. మేని రంగు . స్టైల్ గా గాగుల్స్ .. వెంకట్ చూడకూదనుకుంటూనే ఒక చూపు చూస్తాడు .. ఒక సారి చూస్తే ఆపుకునే టైపు కాదు .. అంటే వెంకట్ ఎంత ట్రై చేసినా .. ఆమె అందం కట్టిపడేసింది .. అందుకే చీరల మీద కన్నా ధ్యాస ఆమె మీద ఉంది
సేల్స్ గల్ : (దగ్గుతూ) సర్ .. చీరలు ఇక్కడ ..
వెంకట్ : (తడబాటుతో) సారీ .. నాకు అర్ధం కావడం లేదు … నువ్వే ఏదోకటి సెలెక్ట్ చెయ్యి ..
సేల్స్ గల్ : సర్ .. కొనేది మీరు .. నా సెలక్షన్ ఎందుకండీ ? పోనీ , ఆ ఆంటీ ని పిలవనా ? హెల్ప్ చేస్తది ?
వెంకట్ : నో .. నో .. ప్లీజ్ .. ఈ మూడిట్లో నీకు ఏది నచ్చిందో చెప్పండి ..
సేల్స్ గల్ : సర్ .. ఆమెకే వీడియో కాల్ చేయొచ్చుగా ?
వెంకట్ : అదొక రాక్షసి .. ఒక పట్టాన తేల్చదు .. అయినా సర్ప్రైజ్ గిఫ్ట్ కదా .. అందుకే
సేల్స్ గల్ : సర్ , ఒకసారి కొంటె తిరిగి ఇవ్వడం కుదరదు . సరే .. ఇది నచ్చింది నాకు .. ఇదే సెలెక్ట్ చేసుకోండి
నీలం రంగు చీర , ఎల్లో బోర్డర్ … చాల క్లాస్ గా ఉంది .. దాంతో పాటె బ్లౌజ్ కూడా .. వెంకట్ కి కూడా బాగా నచ్చింది
వెంకట్ : నాక్కూడా ఇదే నచ్చింది .. మరి దీనికి .. మ్యాచింగ్ .. (గొణుగుతుంటాడు)
సేల్స్ గల్ : సర్ .. మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఇందులోనే ఉంది ..
వెంకట్ : థాంక్స్ అండి .. ఒక్కసారి మీరు వేసుకుంటే సెట్ అవుద్దో లేదో కంఫర్మ్ చేసుకోవచ్చు
సేల్స్ గల్ : (కోపంగా) సారీ సర్ .. ఇది అమీర్ పెట్ కాదు .. మీద వేసుకుని చూపించే దానికి
వెంకట్ : (డిసప్పోయింట్ అయ్యి) పర్లేదు లే .. బిల్ ఇవ్వండి .. (మల్లి ఆ ఆంటీ వైపే చూస్తాడు కొంచెం సేపు)
అది గమనించిన సేల్స్ గాళ్ .. “సర్ .. బిల్లింగ్ కౌంటర్ అక్కడ ” , అని అనేసరికి .. సర్దుకుని .. బిల్ పే చేసి .. బైక్ మీద ఇంటికెళ్తాడు
ఇంటికొచ్చేసరికి రాత్రి 7 అవుతుంది .. కుర్చీలో రిలాక్స్ అవుతూ టీవీ చూస్తుంటే .. డోర్ బెల్ మొగుద్ది ..
చిరాకుగా వెళ్లి తీస్తే .. నలుగురు స్కూల్ అమ్మాయలు .. ముద్దు ముద్దు గా మెలికలు తిరుగుతూ “అంకుల్ .. మా స్కూల్ లో ఫంక్షన్ కి ఫండ్ రైజ్ చేస్తున్నాం .. మీరేమన్నా హెల్ప్ చేస్తారని .. ” , అందులో యాక్టీవ్ గా ఉన్న ఒక అమ్మాయి అడుగుద్ది ..
వాడు సరే అని .. “ఇంతకీ ఏ ఫంక్షన్ ?” , అని అడిగితే .. ఆ అమ్మాయి “అంకుల్ .. స్కూల్ anniversary సందర్బంగా .. అనాధ పిల్లలకు బుక్స్ కొని ఇస్తాం .. మనకంటే తల్లి , తండ్రి ఉన్నారు కదా .. మరి వాళ్ళకి ఎవరు లేరు కదా .. ”
ఆ మాటలకి వెంకట్ కళ్ళల్లో నీళ్లు .. వెంటనే తేరుకుని .. లోపలికెళ్ళి 5000 రూపాయలు చందా గా ఇస్తాడు .. అసలు ఎక్సపెక్ట్ చేయలేదు వాళ్ళు .. వెంటనే ఆ అమ్మాయి ఆనందంగా వాడికి బుగ్గ మీద ముద్దు పెట్టి .. “చాల థాంక్స్ అంకుల్ .. మీరు పిసినారి అని ఈ బిల్డింగ్ లో చాల మంది అనుకుంటున్నారు .. మీరు 5000 ఇచ్చారు .. బాగా డబ్బున్నోళ్ళు కూడా 500 మించి ఇవ్వలేదు . మీరు గ్రేట్ సర్ .. ” , అని చలాకీ గా వెళ్ళిపోతారు .. కింద ఫ్లోర్ కి
డోర్ వేసి .. కళ్ళు తుడుసుకుంటూ .. మల్లి టీవీ ప్రోగ్రాం లో మునిగిపోతాడు
ఒక అరగంట కి మల్లి డోర్ బెల్. ఓపెన్ చేస్తే సంధ్య .. రుస రుస లాడుతూ లోపలకొచ్చి .. టీవీ ఆఫ్ చేసి .. “ఎందుకో అంత ఖరీదైన చీర ? డబ్బులు చెట్టుకు కాస్తున్నాయా ?” , చాల కోపంగా ఉంది .. వాడికి సంధ్య ని ఎలా మచ్చిక చేసుకోవాలో తెలుసు .. సంధ్య కోపం ఎక్కువ సేపు ఉండదు .. ఎప్పుడైనా .. ఆ విషయం వెంకట్ కి తెలుసు .. “అది కాదురా బుజ్జి .. డబ్బులు శాశ్వతం కాదు కదా .. మన ఆనందాలే మనకు ముఖ్యం .. నీకు తెలిసిందే కదా .. వచ్చే వారం పెళ్లి రోజు .. ఏదో నా సంతృప్తి కోసం .. ” , అని నసుగుతుంటే ..
సంధ్య ఇంకా కోపంగా “అయితే అంత రేట్ పెట్టి కొనాలా వెంకట్ ? చేసేది ముక్కి ముక్కి బ్యాంకు ఉద్యోగం .. ఎదుగు బొదుగూ లేని సంపాదన .. ” , రుస రుస లాడుతూనే .. టవల్ తీసుకుని బాత్రూం లోకి వెళ్తుంది స్నానానికి ..
వాడు ఆలోచనలో పడతాడు .. రేట్ ఎక్కువే .. కాకపోతే చీర సూపర్ .. ఎప్పుడో ఒకసారి కొనేదానికి ఇంతలా ఆలోచించాలా ? సంధ్య సైడ్ నుంచి ఆలోచిస్తే కరెక్ట్ .. కానీ తను ఇట్టే కన్విన్స్ అవ్వగలదు ..
సంధ్య ఫ్రెష్ గా స్నానం చేసి నైటీ లో వస్తది .. అద్దం ముందు ఒక ఐదు నిముషాలు .. కిచెన్ లోకి వెళ్తే .. వంట చేస్తున్న వెంకట్ .. వెనక నుంచి వాటేసుకున్నా సంధ్య .. “ఎందుకు డాడీ .. మీకీ కష్టాలు .. నేను చేస్తా కదా వంట .. మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి ” , అని అనేసరికి .. వాడు తల తిప్పి .. కోపం పోయి ప్రశాంతంగా ఉన్న సంధ్య ముఖాన్నే చూస్తూ ..
“బుజ్జి .. నువ్వు ఒక పక్క కాలేజీ కెళ్తూ .. ఇంకో పక్క పార్ట్ టైం అని ఆ సేల్స్ గల్ ఉద్యోగం చేస్తున్నావ్ . క్షణం తీరిక లేని నీకు , మల్లి ఈ వంట పని ఎందుకురా ? నేనెటు 5 కల్లా వచ్చేస్తా ఇంటికి .. బ్యాంకు మేనేజర్ అంటే అంత కన్నా పనేముంటది . నువ్వు వెళ్లి కొంచెం రెస్ట్ తీసుకో ” అని అనేసరికి .. రెస్ట్ అనే పదానికి అర్ధం తెలియని సంధ్య .. రైస్ కడిగి కుక్కర్ ఆన్ చేస్తది .
ఇంకో పావు గంటకి .. మల్లి డోర్ బెల్ .. ఆనందంగా లోపలికొస్తూనే డాడీ ని వాటేసుకుని బుగ్గ మీద ముద్దు పెడుతున్న రెండో కూతురు వర్షా .. ఎంతో సంతోషంగా ఉన్న చెల్లెల్ని చూస్తూ సంధ్య “ఏంటే .. అంత హ్యాపీ గా ఉన్నావ్ ? ఏమయ్యింది ?” , అని అడిగితే అది “అక్కా .. మేము స్కూల్ ఫండ్ రైజర్ ప్రోగ్రాం కి చందాలు వసూలు చేస్తుంటే .. డాడీ 5000 రూపాయలు ఇచ్చారు .. మా ఫ్రెండ్స్ అంతా చాల హ్యాపీ గా ఉన్నారు . అన్ని టీమ్స్ లోకల్లా మేమె ఎక్కువ డొనేషన్స్ కలెక్ట్ చేస్తాం .. ” , అని డాడీ ని వాటేసుకుంటది ..
“ఇంతకీ , పర్పస్ ఏంటే ” , అని సంధ్య అడిగితే .. కొంచెం దిగులు మొఖం తో .. “అనాధ పిల్లలకు బుక్స్ కొని ఇవ్వడం .. తల్లి , తండ్రి లేని అనాధ పిల్లలకి ” , అని వర్షా చెబుతుంటే .. సంధ్య కళ్ళల్లో తడి .. వెంటనే తను కూడా డాడీ ని ఇంకో పక్క వాటేసుకుంటూ .. “థాంక్స్ డాడీ ” , అని అంటది
అది థాంక్స్ చెప్పింది 5000 రూపాయలు డొనేషన్ ఇచ్చినందుకు కాదు .. తల్లి లేని పిల్లల్ని .. తల్లి , తండ్రి అన్ని నేనే అయ్యి చూసుకోవడం .. తల్లి లేని లోటు లేకుండా …
వెంకట్ కి ఇప్పుడు 45 ఏళ్ళు . పెళ్లయిన ఐదేళ్లకే ఇద్దరు పండంటి ఆడపిల్లల్ని చేతిలో పెట్టి కన్ను మూసింది .. కార్ ప్రమాదంలో ..
సంధ్య , వర్ష .. బంగారం లాంటి పిల్లలు . వాళ్ళకి ఏ లోటు రాకూడదని మల్లి పెళ్లి చేసుకోలేదు .. ఎంతో మంది బలవంత పెట్టినా .. ఇప్పుడు సంధ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ . వర్ష ఇంటర్ సెకండ్ ఇయర్ . డాడీ అంటే ప్రాణం ఇద్దరికీ .. కాకపోతే చిన్నది అల్లరి పిడుగు .. గారాబం ఎక్కువ . సంధ్య ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని డాడీ కి చేదోడు వాదోడు గా ఉంటది . ఉండేది 2 బెడ్ రూమ్ ఫ్లాట్ .. చేసేది బ్యాంకు మేనేజర్ ఉద్యోగం ..
బ్యాంకు అలవాట్లు బాగా వచ్చాయి . ఖర్చులు తక్కువ . పొదుపు ఎక్కువ . పైసా పైసా కూడబెట్టి ఈ స్థాయి కి వచ్చాడు . పిల్లల చదువులో ఎక్కడ కంప్రమైజ్ కాడు . తనకేమి చెడు అలవాట్లు లేవు .. అందుకే అందరూ హ్యాపీ .. కానీ సంధ్య లో మాత్రం ఎక్కడో ఏదో వెలితి ..
“చిట్టి తల్లీ , నువ్వు చదివేది ఇంటర్ కదా .. మరి టెన్త్ క్లాస్ స్కూల్ డొనేషన్స్ కి నువ్వెందుకు వెళ్ళావ్ ?” , వర్షా ని దగ్గరకి తీస్తూ అడుగుతాడు
“డాడీ .. నీకు తెలుసుగా .. ఈ బిల్డింగ్ లో ఉండే వాళ్లలో నా బెస్ట్ ఫ్రెండ్ అమల . అది చదివేది టెన్త్ . అది వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి కష్టపడి కలెక్ట్ చేస్తున్నా , ఎక్కువ రాలేదు డబ్బులు . నాతో చెప్పింది ఆ విషయం .. పర్పస్ అడిగా .. చెప్పింది .. అంతే ఆలోచించకుండా నేను కూడా జాయిన్ అయ్యా .. అనాధ పిల్లలకి నా వంతుగా హెల్ప్ చేయాలని ” , గుక్క తిప్పుకోకుండా చెబుతున్న వర్ష మొఖంలో ఎనలేని సంతోషం .. అదంతా చూస్తున్న వెంకట్ .. ప్రేమగా వర్ష ని నుదుటి మీద ముద్దు పెడుతూ .. “నువ్వు బంగారం రా .. ఇంత చిన్న వయసులోనే ఎంత గొప్ప ఆలోచనలు ” , అని అంటుంటే ..
ఇంకో పక్కనున్న సంధ్య .. “ఊహుం ఊహుం .. నీకెప్పుడూ చిన్న కూతురంటేనే ప్రాణం .. అది బంగారం అయితే , మరి నేను ?” , అని తండ్రి భుజాల మీద వాలిపోతుంది
వెంకట్ సంధ్య వైపే చూస్తూ .. “శాండీ .. అది బంగారం అయితే .. నువ్వు వజ్రం రా .. ఈ కుటుంబాన్ని మీదేసుకుని మోస్తున్నావ్ .. మీరిద్దరూ నాకు సరి సమానమేర .. ఒకరు తక్కువ ఇంకొకరు ఎక్కువ కాదు .. “, అని అంటాడు .. మరీ ప్రేమ ఎక్కువైతే సంధ్య ని శాండీ అనడం అలవాటు
డాడీ నే చూస్తూ .. “నిజం చెప్పండి డాడీ .. అంత ఖరీదు పెట్టి ఎందుకు కొన్నారు చీర ? ఒకవేళ నేను వేసుకోపోతే ?” , అని అంటే .. వాడు నవ్వుతూ “అందుకేరా .. మీ షాప్ లో .. నీ కౌంటర్ లో కొన్నా .. నీకు నచ్చేలా .. ” , అని అంటాడు . సంధ్య నవ్వుతూ “డాడీ మీ ఐడియా సూపర్ .. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు చీరలు కట్టేదే తక్కువ .. అందులో ఇంత కాస్టలీ చీర అంటే .. ఏదన్న గ్రాండ్ పార్టీ ఉంటె తప్ప .. ”
“బుజ్జి .. వచ్చే వారం మా పెళ్లి రోజు . మీ మమ్మీ లేకపోయినా , అదొక మధురానుభూతి నాకు . దాని వల్లే కదా .. బంగారం లాంటి మీరిద్దరు నాకు దొరికారు . మమ్మీ లేకపోయినా .. ప్రతి సంవత్సరం మీకు బట్టలు కొనిస్తా కదా .. నువ్వెటు పెద్ద దానివి అయ్యావు . చీర అయితే బాగుంటది . అంతే కాకా మీ కాలేజ్ anniversary వస్తుంది కదా .. ఆ ఫంక్షన్ లో నువ్వే హైలైట్ కావాలి ” , అని అనేసరికి సంధ్య పూర్తిగా కన్విన్స్ అయ్యి , డాడీ కి బుగ్గ మీద ముద్దు పెట్టి .. “పదండి .. రైస్ రెడీ అయ్యింది . వేడి వేడి గా తిందాం ” , అని వెళ్లి డిన్నర్ టేబిల్ సెట్ చేస్తుంటే .. ఈ లోగ వర్ష కూడా వెళ్లి స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుంటది . త్రి ఫోర్త్ , షర్ట్ .. పూల డిజైన్ ..
అందరు కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసేక .. అలసి పోయి ఉన్నారు కదా .. రెస్ట్ కోసం ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్తారు. సంధ్య , వర్ష కు డబల్ బెడ్ .. ఇద్దరు ఆడపిల్లలే కదా .. సంధ్య కాలేజ్ బుక్స్ ముందేసుకుని వర్క్ చేసుకుంటుంటే .. వర్షా ఫోన్ లో మునిగిపోద్ది
పక్క రూమ్ లో వెంకట్ నవల చదువుతుంటాడు ..
రాత్రి 10 అవుతుంది .. రోజు పడుకోబోయేముందు , ఇల్లంతా చక్కబెట్టి , లైట్లు ఆపేసి , డాడీ కి హాగ్ ఇచ్చి పడుకోవడం అలవాటు సంధ్య కి . ఎందుకంటే చాల సార్లు డాడీ అలాగే బుక్ చదువుతూ నిద్ర లోకి జారుకుంటారు .. లైట్ ఆపేయకుండా .. వర్ష 9:30 కె పడుకోవడం అలవాటు .
రోజూ లానే బుక్ చదువుతూ ఉంటె .. గుడ్ నైట్ చెప్పేదానికి వస్తది సంధ్య . కానీ ఈ రోజు స్పెషల్ గా ఉంది .. ఏంటంటే .. తను కొన్న చీర అలా పైనే వేసుకుని డాడీ కి చూపించేదానికి వస్తుంది .. సంధ్య ని అలా చీరలో చూసి .. ఆశ్చర్యపోతాడు .. నీలం రంగు చీర తన వొంటికి బాగా సెట్ అయ్యింది .. నైటీ మీదే పై పైన కట్టుకున్నా , చాల బాగుంది .. “ఎలా ఉంది డాడీ ” , అని అంటూ సంధ్య అడుగుతుంటే .. అలానే కళ్ళార్పకుండా చూస్తూ .. “చాల బాగుందిరా బుజ్జి .. మంచి సెలక్షన్ ” , అని అంటాడు
సంధ్య కి కూడా బాగా నచ్చింది .. “డాడీ , అక్కడ షాప్ లో అలా కట్టుకుని చూపించడం బాగోదు .. అదే లేడీ కస్టమర్స్ కైతే ఓకే .. మగాళ్ళకి అలా చేయకూడదు . సారీ డాడీ ” , అని అనేసరికి .. వాడు నవ్వుతు “ఇందులో సారీ ఏముంది .. నువ్వు షాప్ రూల్స్ ప్రకారం నడుసుకున్నావ్ .. సరే .. ఏదన్న వర్క్ చేయించాలంటే , చేయించి వచ్చే వారానికి రెడీ చేయించు .. ” , అని అంటాడు
సంధ్య అలాగే అని తలూపుతూ .. చీర తీసేసి , మడత పెట్టి బీరువాలో పెట్టి .. బీరువా అద్దం మీద ఉన్న మమ్మీ ఫోటో కి ముద్దు పెట్టి .. డాడీ దగ్గరకొచ్చి .. అయన చేతిలోని బుక్ తీసి పక్కన బెట్టి .. బెడ్ షీట్ కప్పి .. వెళ్లే ముందు ముందుకి వొంగి హగ్ ఇచ్చి గుడ్ నైట్ చెబుద్ది .
లైట్ ఆపేసి , తన రూమ్ కి వెళ్లి .. చెల్లెలి పక్కన పడుకుంటది . అలసి పోయేసరికి తొందరగానే నిద్ర వస్తది ..
ఉదయం 5:30 కి లేసి .. చదువు కోవడం .. లంచ్ బాక్స్ రెడీ చేయడం .. టిఫిన్ తాయారు చేయడం .. చాల బిజి .. 8 గంటలకి డాడీ ని నిద్ర లేపడం .. డాడీ కి గుడ్ మార్నింగ్ చెబుతూ హగ్ ఇవ్వడం .. చెల్లెల్ని లేపడం .. అన్ని చూసుకుని కాలేజ్ కి వెళ్లడం .. అక్కణ్ణుంచి షాప్ కి .. మెట్రో లో .. ఇంటికి రావడం .. రాత్రి 8 గంటలకి . వచ్చిన వెంటనే ఆల్రెడీ డాడీ గీజర్ ఆన్ చేసి ఉండడం వల్ల , వెంటనే ఫ్రెష్ గా స్నానం చేయడం .. చాల వరకు డాడీ నే వంట చేస్తారు రాత్రి . రైస్ మాత్రం తను పెడుద్ది కుక్కర్ లో .. డిన్నర్ చేయడం .. డాడీ తో కొంచెం సేపు కబుర్లు .. చెల్లెలికి ఏదన్న డౌట్లు ఉంటె తీర్చడం .. చదువుకోవడం .. పడుకోవడం
చాల బిజి బిజి లైఫ్ . కానీ ఎప్పుడూ కష్టమనిపించట్లేదు .. కారణం .. డాడీ తో కబుర్లు చెప్పుకుంటూ .. ఒక ఫ్రెండ్ లా ఓపెన్ గా మాట్లాడడం . మమ్మీ లేని లోటు ఎప్పుడు కలగలేదు . నిజానికి మమ్మీ తో అనుబంధం అసలు గుర్తుకు లేదు .. తన మూడో యేటా చనిపోయింది . చెల్లెలు పుట్టాక .. నెలల్లోనే .. అన్ని డాడీ నే చూసుకునేవారు చిన్నప్పటి నుండి . నిజానికి డాడీ తన లైఫ్ ని తమకే sacrifice చేసారు .. ఇంకో పెళ్లి చేసుకోలేదు . వచ్చిన సవతి తల్లి వల్ల తమకి ఏ కష్టం రాకూడదని . అంత త్యాగం చేసిన డాడీ తో పోలిస్తే .. నా కష్టం నథింగ్ .. చెల్లెలు అల్లరి పిల్ల అయినా .. దానిక్కూడా తెలుసు డాడీ ఎంత కష్టపడుతున్నారో . తను కూడా వీలయినంతలో హెల్ప్ చేస్తుంది
ఇక వెంకట్ ఉదయం సంధ్య హగ్ కి లేవడం .. కాలేజ్ కి వెళ్తూ వర్ష ముద్దుకి మురిసిపోవడం .. పిల్లలిద్దరూ కాలేజ్ కి వెళ్ళాక .. కొంచెం సేపు థ్రెడ్ మిల్ చేసి .. రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్లడం .. 10 గంటలకి వెళ్తే 5 కల్లా ఇంట్లో ఉంటాడు . గవర్నమెంట్ బ్యాంకు . పెద్దగా పని ఉండదు . అదీ ఈ మధ్య ఎక్కువయ్యింది .. లేకపోతే 4 కల్లా ఇంటికొచ్చేది . కొంచెం సేపు రెస్ట్ .. టీవీ .. వంట .. పిల్లలతో కాలక్షేపం .. పడుకోవడం . ఇల్లు , బ్యాంకు , ఇల్లు .. ఇదే లోకం .. వేరే దురలవాట్లు లేవు . సినిమా కి వెళ్లినా .. పిల్లలతోనే .. కార్ లేక పోవడం ఒకందుకు మంచిది . ఎక్కడ అనవసరంగా తిరగాల్సిన పని ఉండదు . కాకపోతే పిల్లలతో బయటకు వెళ్లాలంటే క్యాబ్ లకే చాల అయిపోతుంది . అందుకే కార్ కొనాలని డిసైడ్ అయ్యాడు
కార్ కొనకపోవడానికి నిజమైన కారణం .. డబ్బుల్లేక కాదు . కార్ ఆక్సిడెంట్ లో భార్య చనిపోవడం . ఎవరో రాష్ గా డ్రైవ్ చేస్తూ , రోడ్ పక్కన ఉన్న భార్యని గుద్దేసరికి .. స్పాట్ డెడ్ .. ఆ కార్ నెంబర్ కూడా తెలియదు . పరారయ్యారు . ఇది జరిగి 16 ఏళ్ళు అవుతుంది . అప్పట్లో సీసీటీవీ కెమెరా లు లేవు . పైగా జరిగింది చిన్న టౌన్ .. విజయవాడ కి దగ్గర్లో
సరాదాగా కబుర్లు చెప్పుకోవడమే వాళ్ళకి రిలీఫ్ . వర్షా మాత్రం కిందకెళ్ళి ఫ్రెండ్స్ తో కొంచెం సేపు ముచ్చట్లు .. కాలేజ్ నుంచి వచ్చాక . అంతే .
ఒక రోజు డిన్నర్ అయ్యాక .. సోఫా లో కూర్చున్న డాడీ పక్కన జేరి .. సంధ్య కొంటెగా “అయ్యగారు .. ఆ రోజు ఆ ఆంటీ కి సైట్ వేస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు .. ఏంటి కథ ?” , అని అంటుంటే .. వాడు “ష్ .. మెల్లగా .. వర్ష చదువుకుంటుంది ” , అని దాటేస్తాడు . కానీ అది వదల్లేదు .. “పర్లేదులే డాడీ .. దాని డోర్ దగ్గరకేససే ఉంది .. హుమ్ .. చెప్పండి .. ” , అని గుచ్చి గుచ్చి అడిగేసరికి .. వాడు నసుగుతూ .. “ఏముంది సంధ్యా .. అనుకోకుండా తల తిప్పేసరికి అందంగా కనిపించింది .. చూడడం తప్పు కాదుగా .. ” , అని అనేసరికి .. అది “తప్పు కాదు డాడీ … కానీ ఎప్పుడు మీరు హుందాగా ఉంటారు కదా .. అందుకే అడిగా ” , సంధ్య అంటది
“అది సరే .. నువ్వెంటి కొన్నేసి సార్లు వెంకట్ అని పేరు పెట్టి పిలుస్తావ్ ?” , తన డౌట్ ని బయట పెడతాడు
“హమ్ .. బాగా కోపమొచ్చినా .. బాగా ప్రేమ పుట్టినా .. అలా పేరు పెట్టి పిలవడం అలవాటయ్యింది .. మీకు నచ్చక పోతే మానేస్తా .. ” , అని అనేసరికి .. వాడు దాన్ని దగ్గరకు లాక్కుని .. “అలానే పిలువు .. బాగుంటది … మన మధ్య ఫార్మాలిటీస్ దేనికి ?” , అని అంటాడు . అది వాడి భుజాల మీద తల పెట్టి .. కళ్ళు గుండ్రంగా పెట్టి చూస్తూ .. ఏదో అడిగేదానికి ప్రయత్నిస్తుంటే .. వాడు దాని తలెత్తి .. “శాండీ . నువ్వేమి అడగలనుకుంటున్నావో నాకు తెలుసు .. నా సమాధానం కూడా నీకు తెలుసు .. ” , అని అనేసరికి .. అది నిరుత్సాహంగా మొఖం పెట్టి “ఊహుం ఊహుం .. మీరు బాడ్ బాయ్ లాగా మారిపోతున్నారు రోజు రోజు కి .. కనీసం అడిగే స్వేచ్ఛ కూడా లేదా నాకు ?” , అని అనేసరికి . వాడు తలుపుతూ .. “ఓకే .. అడుగు .. ” , అని అంటాడు
అది వాడిని గట్టిగ వాటేసుకుంటూ .. “డాడీ .. ఎన్నాళ్ళు ఇలా ఒంటరి గా ఉంటారు .. పెళ్లి చేసుకో వచ్చుగా ? మాకోసం త్యాగం చేయడం ఎందుకో మాకు గిల్టీ ఫీలింగ్ కలిగిస్తుంది .. అయినా ఇప్పుడు మేము ఇంకా చిన్న పిల్లలం కాదు కదా .. ప్లీజ్ ” , మెలికలు తిరుగుతూ అడిగేసరికి .. వాడు ఎప్పుడు చెప్పేది మల్లి చెబుతాడు .. “సంధ్య .. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని ఎవరిని ఉద్దరించాలి ? నాకు మీ బాగోగులే ముఖ్యం .. ” , అనే సరికి .. అది బుంగమూతి పెట్టి .. దూరంగా జరిగి .. “పోండి డాడీ .. మీరు ఎప్పుడూ అదే సమాధానం ఇస్తారు. ఇలాగైతే మీతో కటీఫ్ .. ” , అని అలిగి ముఖం తిప్పుకుంటది .
“బంగారు తల్లి కి కోపమొచ్చిందా ? చూడరా .. ఇది మా పెళ్లి anniversary వీక్ .. ఇలాంటి టైములో నువ్వు ఇలాంటి టాపిక్ తేవడం .. ఈ డాడీ కి ఎంత బాధేస్తుందో ఆలోచించు రా ? నాకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే ఇన్నాళ్లు ఆగేవాన్నా చెప్పు ? ఇంకో ఐదేళ్లకు మీరిద్దరూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు .. ఇక నాకు రిటైర్మెంట్ లైఫ్ .. ” , అని అనేసరికి , అది కోపంగా “వెంకట్ , ఇంకో సారి మా పెళ్లి సంగతి ఎత్తితే , మేము ఇల్లు వదిలి పారిపోతాం .. తర్వాత మీ ఇష్టం .. ” , అని అనేసరికి .. వాడు “పెళ్లి అంటే వయసులో ఉన్న మీకే అంత కోపమొస్తే , మరి నాకు ఎంత రావాలి ? ఆలోచించు ?” , అని సమాధానం ఇచ్చేసరికి … దానికి ఏమి మాట్లాడాలో తెలియక గమ్మున వెళ్లి పోద్ది
ఇక వాడు కూడా రూమ్ కెళ్ళి నవల లో పడతాడు .. ఇంటరెస్టింగ్ గా ఉంది నవల . ఇంచు మించు తన జీవితంలో జరిగినట్టే ఉన్నాయి కొన్ని ఘట్టాలు .. అందుకే ఇంటరెస్టింగ్ గా ఉంది . రోజుకి అర గంటె చదివేది . బుక్ పక్కన పెట్టి కళ్ళు మూసుకుంటాడు .. ఎప్పుడూ వచ్చే సంధ్య కోసం ఎదురు చూస్తూ .. ఎప్పటికి రాక పోయేసరికి .. కోపమొచ్చిందేమో అనుకుని .. లైట్ ఆపేసి పడుకుంటాడు
తెల్లారుద్ది . 8 అవుద్ది . అలారమ్ మోగితే లేస్తాడు . లేసిన వెంటనే సంధ్య ను చూడడం , దానిని హగ్ చేసుకోవడం అలవాటు .. ఈ రోజు రాలేదు అంటే .. ఇంకా కోపం పోలేదా ? లేసి హాల్లోకి వస్తే .. వర్ష కాఫీ కప్పుతో ప్రత్యక్షమవుతుంది . “అక్కకి బాలేదు వొంట్లో .. అందుకే నేను రెడీ చేస్తున్నా మనిద్దరికీ ” , అని చెబితే .. కంగారుగా .. ” ఎనీ ప్రాబ్లెమ్ ?” , అని అంటే .. అది తలూపుతూ .. “జస్ట్ కడుపు నొప్పి అంతే .. ఈ రోజు రెస్ట్ తీసుకుంటే మామూలవ్వుద్ది రేపటినుండి ” , అని అనేసరికి ఊపిరి పీల్చుకుంటాడు .
సంధ్య దగ్గరకెళ్ళి నిద్ర పోతున్న కూతుర్ని డిస్టర్బ్ చేయడం దేనికని వెనక్కి వస్తాడు . వర్షా కిచెన్ లో బిజి . అక్కకి బాలేక పోతే చెల్లెలు బాధ్యత తీసుకోవడం మాములే . “మరి నువ్వు కూడా అక్క కి తోడుగా ఉండొచ్చుగా సెలవు పెట్టి ?” , అని వెంకట్ అడిగితే .. అది “అబ్బా … డాడీ .. మీరు టెన్షన్ పడొద్దు .. అది అమ్మాయిలకి మాములే .. మీకెలా చెప్పాలో ? ఇలాంటప్పుడే మమ్మీ ఉంటె బావుణ్ణు … మీరేమో పెళ్లి అంటే గయ్యి మని లేస్తారు ” , అని కఠువుగా అంటది వర్షా ..
వాడికి అర్ధమయ్యింది .. నెల నెల వచ్చే పీరియడ్స్ అయ్యుంటాయి . వర్షా కూడా పెళ్లి అని ఒకటే గోల .. వాళ్ళు పెళ్లి చేసుకునే వయసులో నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు .. ఒక పక్క వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమకి ఆనందపడాలో .. లేక పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యలని తలుసుకొని బాధ పడాలో తెలియదు .. “పోనీ .. ఎదురింటి ఆంటీ హెల్ప్ తీసుకుంటారా ?” , ఏదొక సలహా ఇవ్వాలన్నట్టు
వర్షా కి సంధ్య కి ఉన్నంత ఓపిక లేదు .. “డాడీ .. గమ్మునున్నామన్నా కదా ? చావదెంగొద్దు .. ఆడోళ్ళ సంగతి మీకెందుకు ? అయినా ఎదురింట్లో ఎవరూ లేరు . ఖాళీ చేసి వెళ్లిపోయారు .. మీరు రెడీ కాండీ .. ఆఫీస్ కి ” , అని కసురుకుంటే .. వాడు నోరు మూసుకుని బాత్రూం వెళ్తాడు .. టిఫిన్ చేసి ఆఫీస్ కి వెళ్తుంటే .. ప్రేమగా దగ్గరకొచ్చి డాడీ బుగ్గల మీద ముద్దు పెడుతుంది వర్షా .. ఎప్పుడూ ముందు తాను వెళ్ళేది .. ఈ రోజు అక్కకి బాలేక పోతే .. ఫస్ట్ పీరియడ్ ఎగ్గొట్టి లేట్ గా వెళ్తుంది . అక్కకి లంచ్ చేసి
ఎప్పటిలాగా 5 గంటలకే ఇంటికి వస్తాడు .. అంతకన్నా ముందు రావాలని ట్రై చేసినా కుదర్లేదు . వచ్చి రావడంతో .. కూతురు దగ్గరకు వెళ్తాడు కంగారుగా .. సంధ్య లేసి చదువుకుంటా ఉంటే , రిలీఫ్ గా ఫీల్ అయ్యి .. “ఎలా ఉందిరా ఇప్పుడు .. బాగానే ఉందా ?” , అని అమాయకముగా అడుగుతుంటే .. అది పుస్తకం మూసేసి , నవ్వుతూ “ఎందుకు డాడీ , ప్రతి చిన్నదానికి కంగారు పడతారు .. ఇవన్నీ మా ఆడోళ్లకి మాములే .. ఇప్పుడు బానే ఉంది ” , అని అనేసరికి వాడు ఆనందంగా .. “సరే తల్లి .. నువ్వు చదువుకో .. నేను ఫ్రెష్ అయ్యి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా .. ” , అని తన రూమ్ లోకి వెళ్తాడు
స్నానం చేసి .. బెడ్ మీద పడుకుని .. ఫోన్ చెక్ చేసుకుంటా ఉంటె .. సంధ్యా వస్తది .. “రారా .. అయిపోయిందా చదువుకోవడం ?” , అని బెడ్ మీద తన పక్కన కూర్చోమన్నట్టు చూపిస్తాడు . అది వచ్చి డాడీ పక్కన కూర్చుంటూ .. “మాదేముంది డాడీ .. వానా కలం చదువులు .. ” , అని అనేసరికి .. వాడు “అదేంట్రా .. అలా అంటావ్ ? నీ లైఫ్ , నీ కెరీర్ నీ చదువు మీదే డిపెండ్ అవుద్ది కదా ” , అని అంటాడు .. అది “సరే డాడీ .. ఆ విషయం పక్కన పెట్టండి . రాత్రి మీకు హగ్ ఇవ్వలేదని బాధ పడ్డారా ?” , అని ఇన్నోసెంట్ ముఖం తో అడుగుతుంటే .. వాడు “చ్చ .. అలాంటిదేమి లేదురా .. నువ్వు రాలేదంటే ఏదో కారణం ఉంటది కదా .. అందుకే .. నేనేమి అనుకోలేదు . ” , అని అంటూ .. మరి ఇప్పుడు ఇవ్వు ఆ మిస్ అయిన హగ్ అని చేతులు చాస్తూ దాని వైపే చూస్తుంటే .. అది ఆత్రంగా డాడీ వొళ్ళో వాలి పోద్ది ..
ఎంత పెద్దదైన .. డాడీ వొళ్ళో ఒక్క క్షణం ఉన్నా .. తన కష్టాలన్నీ మర్చిపోద్ది .. కారణం తెలియదు . అందుకే ఆ అవకాశం మిస్ చేసుకోదు . డాడీ వెచ్చని వొళ్ళో వొదిగి పోయేసరికి .. వాడు దాని తల మీద ప్రేమగా నిమురుతుంటే .. అది తల పైకెత్తి డాడీ నే చూస్తూ .. “డాడీ నిజానికి నేను వచ్చా .. రాత్రి .. కొంచెం లేట్ అయ్యింది . అప్పటికే మీరు మంచి నిద్ర లో ఉన్నారు . డిస్టర్బ్ చేయకూడదని వెనక్కి వెళ్ళిపోయా ” , అని అనేసరికి .. వాడు “అవునా .. లేపాల్సింది .. నీక్కూడా డాడీ ని అలా హగ్ చేసుకుంటే బాగుంటదని నువ్వే చెప్పావు ఇంతకు ముందు ” అని అంటాడు
అది డాడీ ని ఇంకా గట్టిగ వాటేసుకుంటూ .. “అవును డాడీ .. మీ వొళ్ళో ఏదో మేజిక్ ఉంది .. మీ దగ్గరకొస్తే అన్ని మర్చిపోతా .. మీకెలా ఉంటది ?” , అని అడిగితే .. వాడు దాన్ని గట్టిగా లాక్కుని .. “నాక్కూడా బాగుంటది . కౌగిలి లో ఎన్నో బాధలు మర్చిపోతాం . అయినా , చిన్నప్పటి నుండి వున్న అలవాటు ” , అని అంటాడు .. “అవును డాడీ .. ఉదయం కూడా వచ్చా .. మిమ్మల్ని లేపి .. మీకు హగ్ ఇవ్వాలని వచ్చా .. కాకపోతే మీ పరిస్థితి చూసి సిగ్గేసి వెనక్కి వెళ్ళిపోయా ” , అని అనేసరికి .. వాడు ఆశ్చర్యంగా ముఖం పెట్టి .. “ఏమయ్యిందిరా .. వివరంగా చెప్పు ” , అని అనేసరికి … అది నవ్వుతూ .. “సారీ డాడీ .. నేను చెప్పలేను .. సందర్భం వచ్చినప్పుడు చెబుతా ” , అని అనగానే .. వాడు సరే అంటాడు
అలా ఒక ఐదు నిముషాలు ఉండి లేసి వెళ్తుంటే .. ఫస్ట్ టైం .. డాడీ ముఖంలో దిగులు .. “ఏమయ్యింది డాడీ ? దిగులుగా ఉన్నారు ” , అని అనగానే .. వాడు ఏమి లేదని తలూపుతాడు .. డాడీ మొహమాట పడుతున్నాడు దేనికో .. “ఇంకొంచెం సేపు ఉండొచ్చు గా ” , అని నసుగుతాడు . దానికి అది బిగ్గరగా నవ్వుతూ .. “దీనికి మొహమాటం దేనికి .. నాక్కూడా ఇంకొంచెం సేపు మీతో ఉండాలని ఉన్నా .. ఈ వక్క రోజు నన్ను క్షమించండి డాడీ . ఎక్కువ సేపు మీతో ఉండలేను . తెలుసు కదా .. ఈ రోజు ఎక్కువ గా నొప్పి ఉంటది . రేపటి నుండి అలానే ” , అని వెళ్లిపోతుంటే .. వాడు వెనక నుంచి వచ్చి దాన్ని వాటేసుకుని “ఎందుకురా .. ఆ దేవుడు అన్ని కష్టాలు ఆడోళ్లకే పెడతాడు ?” , అని అంటుంటే .. అది నవ్వుతూ .. “డాడీ .. మన చేతిలో లేని విషయాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకూడదు ” , అని వెనక్కి తిరిగి డాడీ తల మీద ప్రేమగా నిమురుతుంటే .. డోర్ బెల్ మొగుద్ది ..