భారతి కథనం 1

భారతి కథనం 1 “నమస్తే మేడం!” దిద్దుతున్న పేపర్ల నుండి దృష్టి మరల్చి అతన్ని చూసాను. లేతగా, అమాయకంగా ఉన్నాడు. ఇరవై ఒకటీ, ఇరవై రెండు ఉంటాయేమో. ఎవరు నువ్వూ అన్నట్టుగా చూసాను.“నా పేరు వాసు మేడం. లక్ష్మీ మేడం పంపించారు.” … Continue reading భారతి కథనం 1