ముగ్గురమ్మాయిలతో 2

మేము ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, గీత మాత్రం తన అన్నయ్య గురించి చెప్పి , మామతో పెళ్లి అని చెప్పి తప్పించుకునేది. అయినా కూడా నేను తనని లవ్ చేయడం మానలేదు. అలా గీత నన్ను ఎనిమిది నెలలు, తన వెంబడి తిప్పించుకుంది. కానీ ప్రపోజ్ చేస్తే ఒప్పుకోవట్లేదు. ఒకసారి నా ఫ్రెండ్ రాజు, మహేశ్వరిని సినిమాకి వెళదాం అన్నాడు. దానికి ఆ అమ్మాయి, హర్ష, గీత మీరు ఇద్దరు వస్తే వెళదాం అంది. మొదట గీత ఒప్పుకోలేదు కానీ మహేశ్వరి చివరికి తనని ఒప్పించింది. నలుగురం కలిసి మూవీ కి వెళ్ళాము. గీత, మహేశ్వరి ఫేస్ కి స్కార్ఫ్ కట్టుకుని వచ్చారు. జనం అంతగా ఏమి లేరు. రాజుకి నాకు మధ్యలో మహేశ్వరి, గీత కూర్చున్నారు. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి రాజు, మహేశ్వరి ఇద్దరు కలిసి చివరన ఒక మూలకి వెళ్లారు. ఆ విషయం రాజు నాకు ముందే చెప్పాడు. ఎందుకంటే, మహేశ్వరికి కొంచెం భయం. ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే, ఫ్రెండ్స్ తో వచ్చామని చెప్పుకోవచ్చని, తనే మిమ్మల్ని రమ్మంది అన్నాడు. ఇద్దరు వెనక్కి వెళ్లి వాళ్ళ పని వాళ్లు కానిస్తున్నారు. గీత నా పక్కనే ఉంది కావాలంటే నేను తనని అక్కడ ఇక్కడ తాకావచ్చ. కానీ తనకి నచ్చకపోతే ఎలా? మొదటికే మోసం వస్తుంది అనుకున్నా. అందుకే నా మనసుని కంట్రోల్ లో ఉంచుకుని మూవీ చూస్తూ తనని గమనిస్తున్నా. తను అటు ఇటు చూడకుండా మూవీనే చూస్తుంది. అలా మూవీ అయిపోయేవరకు తనని టచ్ కూడా చేయలేదు.

ఆ రోజు గీతతో నైట్ చాటింగ్ చేసేప్పుడు, సినిమా హాల్లో నువ్వేమైన వెధవ వేషాలు వేస్తావేమో అని కొంచెం భయం వేసింది. కానీ బుద్ధిమంతుడివే, ఇవ్వాళ నువ్వు నాకు నచ్చావ్ అంది. దానికి నేను, నువ్వు నాకు ఫ్రెండ్ కదా, ఒకవేళ లవర్ అయితే ఏమైనా చేసేవాన్నేమో అన్నాను. దానికి గీత చంపుతా నిన్ను అంది. అందుకు నేను, నువ్వు నన్ను ఎప్పుడో చంపేసావు, చచ్చినవాన్ని ఎన్నిసార్లు చంపుతావు అన్నాను. దానికి గీత హా నిన్ను ఎన్నిసార్లైనా చంపుతా, లేకపోతే నన్నే లవ్ చేస్తావా అంది. అందుకు నేను, చేస్తా అందులో తప్పేముంది అన్నాను. దానికి గీత అసలు నాలో నీకు ఎం నచ్చింది అంది. నాకు నీలో, నీ కళ్ళు అంటే చాలా ఇష్టం, ని పాసిటివ్ ఆటిట్యూడ్ అంటే ఇష్టం, నీ వాయిస్ ఇష్టం అన్నింటికన్నా ని మనసంటే నాకు చాలా ఇష్టం అన్నాను. దానికి గీత అవునా నా కళ్లంటే నీకు అంత ఇష్టమా ఎందుకు అంది. దానికి నేను, నువ్వు నీ కళ్ళతోనే ఎలాంటి ఫీలింగ్ అయిన తెలిసేలా చేస్తావు. ఆ కళ్ళకి కాటుక పెట్టుకుంటే అవి ఇంకా అందంగా కనిపిస్తాయి అన్నాను. దానికి గీత అవునా చాలా చాలా థాంక్స్ ఫర్ యువర్ కంప్లిమెంట్స్ అంది. తర్వాత రోజు మేము కాలేజీలో మాట్లాడుకుంటుంటే, ఈరోజు నాలో ఏమైనా కొత్తగా అనిపిస్తుందా అని అడిగింది. నేను గీతని కింది నుండి పై వరకు గమనించి ఏమై ఉంటుందా అన్నట్టు చూస్తున్న. అంతలో గీత సరిగ్గా చూసి చెప్పు అంది. వెంటనే నేను తన కళ్ళలోకి చూసా. ఆ రోజు గీత తన కళ్ళకి కాటుక పెట్టుకుంది. వెంటనే నాకు అర్థం అయి ఈ రోజు నువ్వు కళ్ళకి కాటుక పెట్టుకున్నావు అన్నాను. దానికి గీత హా , నిన్న నువ్వు చెప్పావుగా నా కళ్ళకి కాటుక బాగుంటుందని అందుకే పెట్టుకున్నా. నీకు నచ్చిందా అని అంది. నేను వెంటనే సంతోషంతో చాలా చాలా బాగున్నాయి గీత నీ కాటుక కళ్ళు అన్నాను.

దానికి గీత థాంక్యూ, నీకు కాటుక కళ్ళు ఇష్టం అన్నావు కాబట్టి నీ కోసమే పెట్టుకొచ్చా అంది. నేను థాంక్యూ గీత థాంక్యూ సో మచ్ అన్నాను. ఇంక అప్పటి నుండి తను రోజు రోజుకి నన్ను పూర్తిగా నమ్మడం మొదలుపెట్టింది. తన కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు, తనకి నచ్చేవి, నచ్చనివి అన్ని నాతో పంచుకుంటుంది. ఎప్పుడూ వాళ్ల అన్నయ్య ఇంకా మామయ్య గురించి మాట్లాడే తను, వాళ్ళ గురించి అస్సలే మాట్లాడటం లేదు.

నాతో ఇంకా చనువుగా ఉంటుంది. ఒకానొక సమయంలో తను కూడా నన్ను ప్రేమిస్తుందని నాకు నమ్మకం కలిగింది. ఈ సారి ప్రపోజ్ చేస్తే తను తప్పకుండా ఒప్పుకుంటుందని అర్థం అయింది. ఎలా ప్రపోజ్ చేద్దాం అని అనుకుంటుండగా తన పుట్టినరోజు వస్తుంది. ఆ రోజున ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. కానీ ఎందుకో ఒకసారి కంఫర్మ్ చేసుకుందామని అనిపించింది. అందుకే క్లాస్ ముందు, బస్టాండ్లలో తనకి సైట్ కొట్టడం ఆపేసా. ప్ చాటింగ్ కూడా తక్కువగా చేస్తూ తనని పట్టించుకోనట్టు ఉంటున్నా. మళ్ళీ అదే టైంలో అపర్ణ నా బైక్ మీద రావడం చూసింది. దానితో గీతకి ఏమనిపించిందో ఏమో కాలేజీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, అప్పుడప్పుడు నీ బైక్ మీద వస్తుంది కదా ఎవరు తను అంది. దానికి నేను అపర్ణ మా పక్కింట్లో ఉంటుంది నాకు కోడలు అవుతుంది అన్నాను. దానికి గీత ఓహో అవునా, నేను ఇంకా నీ లవర్ ఏమో అనుకున్నా అంది. అన్ని తెలిసినా ఎందుకు అలా అడిగావు గీత అన్నాను. నాకేం తెలుసు ఏమి తెలియదు వట్టిగానే అడిగా కానీ, ప్రతిరోజూ క్లాస్ ముందు, బస్టాండ్లో లవ్ అంటూ నా వెనక తిరుగుతూ, కోతివేశాలు వేసేవాడివి. ఈ మధ్య తగ్గించావు! వాట్సప్ చాట్ సరిగా చేయట్లేదు! ఫోన్లో సరిగా మాట్లాడట్లేదు! ఎందుకు నా వల్ల ఏమైనా ఇబ్బందిగా ఉందా అంది. దానికి నేను నీ వల్ల నాకేం ఇబ్బంది లేదు గీత. నువ్వేమో మనం ఇద్దరం ఫ్రెండ్స్ లా ఉందామంటే, నేనే నిన్ను లవ్ అంటూ ఇబ్బంది పెడుతున్నా అన్నాను. దానికి గీత, నువ్ లవ్ చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నానని నేనెప్పుడైన చెప్పానా అని కోపంగా అంది. అందుకు నేను అదేం లేదు గీత, నేనే అలా అనుకున్నాను అన్నాను. అలా ఎలా అనుకుంటావు అయినా నీకు ఇష్టమనే కదా కళ్ళకి కాటుక పెట్టుకుని , నీకు నచ్చేలా తయారయి వస్తున్నాను అంది. దానికి నేను నువ్వు నన్ను ఇంకా ఫ్రెండ్ లాగానే చూస్తున్నావేమో అనుకున్నా అన్నాను.

దానికి గీత, అయినా నువ్వే చెప్పావుగా friendship అనేది లవ్ కి పునాదిలాంటిదని. అంటే నువ్వు చెప్పింది అంతా అబద్ధమేనా అంటూ కోపంగా వెళ్ళిపోయింది. గీత నిజంగానే ఫీల్ అయినట్టుంది, నేను ఎంత పిలిచినా పలకకుండా బస్టాండ్ కి వెళ్ళిపోయింది. ఇంతలో మహేశ్వరి ఫోన్ చేసి, ఏమైంది హర్ష? గీత అలా ఏడుస్తుంది అంది. ఇంక నేను తనకి జరిగిన విషయం చెప్పి, వాళ్ళు బస్టాండ్ లో ఉన్నారు అనడంతో, బైక్ తీసుకుని బస్టాండ్ కి వెళ్ళాను. అప్పటికే వాళ్ళ ఊరు బస్ రావడంతో ఎక్కి కూర్చున్నారు. బస్ కిటికీ పక్కన గీత, తన పక్కన మహేశ్వరి కూర్చున్నారు. గీత ఏడుస్తూ తన కళ్ళు తుడుచుకుంటుంది. నేను ఒకసారి బైక్ హార్న్ కొట్టాను. గీత విని కూడా చూడలేదు. మళ్ళీ మళ్ళీ కొట్టాను అయినా కూడా చూడలేదు. ఈసారి నాకు బాధనిపించింది. అప్పటికే బస్ స్టార్ట్ అయి బయలుదేరుతుంది. నేను మళ్ళీ హార్న్ కొట్టాను, తను కళ్ల నీళ్లు తుడుచుకుంటూ, చిన్నగా చూసి వెంటనే తల తిప్పుకుంది. నేను వెంటనే గీత, మహేశ్వరి వెళ్తున్న బస్ ని ఫాలో అయ్యాను. బస్ మధ్య మధ్యలో ఆగిన ప్రతిసారి నేను సారీ గీత ఒక్కసారి మాట్లాడు అని చాలా బ్రతిమిలాడుతున్నాను. అయినా కూడా గీత నన్ను చూస్తుంది తప్పితే ఏమీ మాట్లాడటం లేదు. అలా నేను తనని బైక్ మీద వాళ్ళ ఊరు వరకు ఫాలో అయ్యాను. ఇంతలో మహేశ్వరి ఫోన్ చేసి, మా ఊరు వచ్చేసింది హర్ష ఎవరైనా చూస్తే గొడవలు అవుతాయి. నువ్వు ఇంటికి వెళ్లిపో తనతో నేను ఫోన్ లో మాట్లాడిస్తాను అంది. నేను సరే అని అక్కడి నుండి వెనక్కి వచ్చేసాను. ఆ రోజు రాత్రి గీతకు ఎన్ని వాట్సప్ మెసేజ్ పంపినా తను చూస్తుంది కానీ రిప్లై ఇవ్వడం లేదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేసి, ఏడుస్తుంది తప్పితే ఎం మాట్లాడట్లేదు. తర్వాత రెండు రోజులు తను కాలేజీకి రాలేదు, ఫోన్ చేస్తే స్విచ్చాఫ్. మహేశ్వరిని అడిగితే నాతో కూడా సరిగా ఎం చేప్పట్లేదు. రేపు కాలేజీకి వచ్చిన తర్వాత మాట్లాడిస్తాను అంది. తరువాత రోజు గీత కాలేజీకి వచ్చింది.

నేను కావాలనే గీత క్లాస్ ముందు వెళ్లి తననే చూస్తున్నా. తను నన్ను చూసినా కూడా ముఖం తిప్పుకుంటుంది. తర్వాత గీత, మహేశ్వరి తో కలిసి 2nd ఫ్లోర్ కి వాటర్ కోసం వెళ్తుంటే నేను వాళ్ళ వెంట వెళ్ళాను. ఎంత మాట్లాడదామని చూసినా గీత కావాలనే నన్ను అవాయిడ్ చేస్తుంది. ఇంకా ఇలా అయితే కుదరదని తన చేయి పట్టుకుని, సారి గీత ఒకసారి నాతో మాట్లాడు అన్నాను. దానికి గీత నా కళ్ళలోకి చూస్తుంది తప్పితే ఎం మాట్లాడట్లేదు. ప్లీస్ గీత నువ్వు ఇలా అవాయిడ్ చేస్తుంటే నాకు బాధగా ఉంది అన్నాను. దానికి గీత నోరువిప్పి బాధగా ఉందా, మరి నువ్వు నన్ను అవాయిడ్ చేసినప్పుడు నాకు కూడా ఇలాగే బాధగా అనిపించింది అంది. సారి గీత నువ్వు ఇంత సెన్సిటివ్ అనుకోలేదు అన్నాను. దానికి గీత నేనె కావాలనుకుని మెసేజ్ చేసినా, నీకు నచ్చినట్టు తయారయి వచ్చినా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అంటే నీకు నా మీద ఇష్టం లేదేమో అనుకున్నా అంది. గీత అలా చెప్పడంతో తను కూడా నన్ను లవ్ చేస్తుంది అని నాకు కన్ఫర్మ్ అయింది. వెంటనే తన కళ్ళలోకి చూసుకుంటూ నవ్వుతూ, అలా కాదు గీత నేను ఏదో కంఫర్మ్ చేసుకోడానికి అలా చేసాను అన్నాను. దానికి గీత ఎం కంఫర్మ్ చేసుకోడానికి అని తన కనుబొమ్మలు ఎగరేస్తూ నవ్వుతూ అంది. ఎం కంఫర్మ్ చేసుకోడానికి అనేది, రేపు చెప్తా అన్నాను. దానికి గీత సంతోషంతో నవ్వుతూ నా కళ్ళలోకి చూస్తూ ఏ ఇప్పుడు చెప్పకూడదా ఏంటి అంది. చెప్పొచ్చు కానీ రేపు మనకి స్పెషల్ డే కదా అందుకే రేపు చెప్తాను అన్నాను. దానికి గీత అన్ని తెలిసినా కూడా ఏంటో అంత స్పెషల్ డే అంది. ఆ స్పెషల్ డే నీ బర్త్డే కదా అన్నాను. దానికి గీత నవ్వుతూ హా……… రేపు నా బర్త్డే కదా నీకు ఎలా తెలుసు అంది. నాకు ఇష్టం అయిన వాళ్ళ గురించి ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా అన్నాను. అలా తనతో కొంతసేపు మాట్లాడి అక్కడి నుండి వచ్చేసా. ఆ రోజంతా గీత నన్ను, ఎం చెప్తావు రేపు! అని అడుగుతూనే ఉంది.

ఆ రోజు రాత్రి ఛాటింగ్ చేస్తున్నా కూడా “ఎం చెప్తావు రేపు” అని అడుగుతూనే ఉంది. అపర్ణ నా పక్కనే ఉండి చాటింగ్ చూస్తూ ఎం చెప్తున్నావు మామా రేపు అంది. ఇంక నేను అపర్ణకి, రేపు గీత బర్త్డే అని, తనకి ప్రపోజ్ చేస్తున్నా అని చెప్పాను. దానికి అపర్ణ ఎలా ప్రపోజ్ చేస్తావు అంది. ఏముంది ఇంతకుముందు చేసినట్టే, ఐ లవ్ యూ గీత అని ప్రపోజ్ చేస్తా అన్నాను. దానికి అపర్ణ, ఎప్పటిలాగే కాకుండా ఏదైనా గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేయి అంది. ఏ గిఫ్ట్ అయితే బాగుంటుందని కొంతసేపు ఆలోచించి, ఏదైతే బాగుంటుందో నువ్వే చెప్పు అన్నాను. దానికి అపర్ణ కొంతసేపు ఆలోచించి కాళ్ళ పట్టిలు అయితే బాగుంటుంది అంది. ఆ రోజు రాత్రి 12 గంటలకి గీతకి కాల్ చేసి బర్త్డే విష్ చేసా. తను చాలా హ్యాపీగా ఫీల్ అయి రేపు ఎం చెప్తావు నాకు అంది. ఎలాగో రేపు చెప్తా కదా అన్నాను. దానికి గీత, ఎం ఇప్పుడు చెప్పకూడదా అంది. చెప్పకూడదు ఎందుకంటే నువ్వు ఇప్పుడే పుట్టావు కదా అన్నాను. ఇంక కొంతసేపు ఇద్దరం జోలీ గా మాట్లాడుకుని బై చెప్పుకున్నాం. ఆ రోజు నేను కాలేజికి వెళ్లెప్పుడు అపర్ణ కూడా నాతోపాటు వచ్చి, గీతకి కాళ్ళ పట్టీలు కొనడంలో హెల్ప్ చేసింది. తర్వాత అపర్ణని ఇంటర్ కాలేజీ దగ్గర దింపి నేను మా కాలేజీకి వచ్చా. ఆ రోజు గీత పసుపు, ఎరుపు రంగు కాంబినేషన్ డ్రెస్ లో వచ్చింది. తనని ఆ డ్రెస్ లో చూడగానే నాకు వెంటనే ముద్దు పెట్టుకోవాలనిపించింది అంత సెక్సీగా ఉంది తను ఆ డ్రెస్ లో. కళ్ళకి కాటుక, తలలో మల్లెపూలు పెట్టుకుంది. తన మల్లెపూల వాసన మత్తుగా తగులుతుంది. ఆ రోజు గీత ముఖం చాలా వెలిగిపోతోంది. తన కాటుక కళ్ళలోకి చూస్తూ, చేతిలో చేయి కలిపి, హ్యాపీ బర్త్డే గీత అని విష్ చేశా. దానికి తను చిన్నగా నవ్వుతూ, థాంక్యూ హర్ష థాంక్యూ సో మచ్ అంది. తను అలా నవ్వుతూ నా కళ్ళలోకి చూస్తుంటే, నన్ను నేను మర్చిపోయి తన అందమైన ముఖాన్నే చూస్తున్నా. తను చిన్నగా నవ్వుతూ, నన్ను ఇక్కడే తినేలా ఉన్నావు చేయి కొంచెం వధులుతావా అంది. ఇంత అందంగా ఉంటే ఎలా వధులుతాను చెప్పు గీత. నువ్వు ఈ డ్రెస్సులొ చాలా బాగున్నావు అన్నాను. దానికి ముసి ముసి నవ్వులు నవ్వుతూ మళ్ళీ థాంక్స్ హర్ష అంది. కేవలం థాంక్యూ మాత్రమేనా ఇంకేమి లేదా అని, తన ఎర్రని పెదాలని చూస్తూ అన్నాను. దానికి గీత, నువ్వు నాకు ఇవ్వాళ ఏదో చెప్తాను అన్నావు కదా. అది చెప్పిన తర్వాత తప్పకుండా నీకు కావాల్సింది ఇస్తా అంది. సరే అయితే ఇవ్వాళ క్లాసులు అయిపోయిన తర్వాత ఒక్కదానివే 2nd ఫ్లోర్ కి రా అక్కడ చెప్తాను అన్నాను. దానికి గీత సరే అని నవ్వుకుంటూ, తన క్లాసుకి వెళ్ళిపోయింది. క్లాసులో ఉన్నానే కానీ నా మనసంతా గీత చుట్టే తిరుగుతుంది. అందుకే క్లాస్ మధ్యలోనే రాజు, నేను బయటకి వచ్చి, గీత క్లాస్ ముందు కారిడార్ లో నిలుచుని మాట్లాడుకుంటున్నాం. అలా మాట్లాడుకుంటూ, క్లాసులో విండో పక్కన కూర్చున్న గీతనే చూస్తున్నా. గీత క్లాస్ వినకుండా నన్నే చూస్తూ సిగ్గుపడుతూ నవ్వుతుంది. నేను అదే పనిగా తనని చూస్తుంటే గీత నవ్వుతూ, ప్లీస్ వెళ్లిపో అని సైగ చేస్తుంది. నేను మాత్రం వెళ్ళను అని తల అడ్డంగా ఉపుతున్నా. తను ప్లీస్ వెళ్లిపో నేను క్లాస్ వినాలి, అని దండం పెడుతుంది. నేను కూడా ప్లీస్ వెళ్ళను అని దండం పెట్టాను. క్లాస్ అయిపోయిన తర్వాత గీత నా దగ్గరికి వచ్చి, నా ఛాతీ మీద చిన్నగా కొడుతూ ఏంటి నేను క్లాస్ వినకూడదా ఎందుకు అలా చేస్తున్నావు అంది. ఎందుకు చూస్తున్నా అనేది, క్లాసులు అయిపోయిన తర్వాత, నువ్వు 2nd ఫ్లోర్ కి వస్తావు కదా, అప్పుడు చెబుతా అని, రాజు నేను కేక్ తేవడానికి బేకరీ కి వెళ్ళాము. మధ్యాహ్నం కాలేజిలో, మాకు తెలిసిన ఫ్రెండ్స్ తో కలిసి, గీతతో కేక్ కట్ చేయించాము. అందులో రాజు, నేను తప్పితే అందరూ అమ్మాయిలే. మొదట అమ్మాయిలు కేక్ తినిపించిన తర్వాత నేను, రాజు తినిపించాము. తరువాత తనే అందరికి బేకరీలో పార్టీ ఇచ్చింది. తరువాత ఒక్కరొక్కరుగా వెళ్లిపోవడంతో, నేను, గీత, రాజు మరియు మహేశ్వరి మాత్రమే ఉన్నాం. ఆ రోజు, రాజు వాళ్ళ ఇంట్లోవాళ్ళు వేరే ఉరికి వెళ్లడంతో రాజు, మహేశ్వరి ఇద్దరు వాళ్ళ పని చేసుకోడానికి రాజు వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పుడు నేను, గీత మాత్రమే మిగిలి ఉన్నాము. ఇద్దరం కాలేజీ లోపలికి నడుచుకుంటూ వెళ్తుంటే, గీతని 2nd ఫ్లోర్ కి వస్తావా నితో మాట్లాడాలి అన్నాను. అందుకు గీత, ఒకసారి క్లాసుకి వెళ్ళొస్తా అని, ఫస్ట్ ఫ్లోర్ ఉన్న తన క్లాస్ లోకి వెళ్ళింది. నేను సెకండ్ ఫ్లోర్ కి వచ్చాను. సెకండ్ ఫ్లోర్ లో ఎవ్వరు కనబడటంలేదు. మా క్లాస్ లో కూడా ఎవ్వరు లేరు. కాలేజీలో క్లాసులు మధ్యాహ్నం వరకు అయిపోవడంవల్ల స్టూడెంట్స్ చాలామంది వెళ్లిపోయారు. గీతకి ప్రపోజ్ చేయడానికి ఇదే మంచి మంచి