స్పార్మ్ దోనర్ 2

 స్పార్మ్ దోనర్ 2 ఇంతకీ డాక్టర్ పేరు చెప్పలేదు కదా తన పేరు పద్మ పద్మ సత్య వీర్యాన్ని టెస్ట్ కి పంపిస్తే ఇంకో పక్క సత్య చేష్ పే చేయడానికి క్యాష్ కౌంటర్ కి వెళ్తే వాళ్ళు వేసిన బిల్ అమౌంట్ తన దగ్గర లేదు అందువల్ల వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంటే పడమ తన దగ్గరకి వెళ్లి ఆ విషయం కనుక్కొని తా బిల్ తను కట్టి అతను అడ్రెస్స్ కనుక్కుంది. సత్య ఆమె తనకు హెల్ప్ చేయడం తో తన అడ్రెస్స్ ఇచ్చి ఆమెకు thanks చెప్పి మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు .ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని ఏడుస్తూ
అమ్మ నేను ఎంత వెతికినా జాబ్ దొరకడం లేదు అమ్మ నా కోసం నీ ఎంతో చేసిన నీకు ఈ కొడుకు ఒక మంచి ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేక పోతున్న అమ్మ అని ఏడుస్తుంటే

సత్య అమ్మ చూడు నాన్న మా బ్రతుకులు ఇంతే నాకు తెలుసు ఇంకా ఎక్కువ కాలం నేను బ్రతకమని కానీ ఈ రోజు నువ్వు ఇలా ఉందా వచ్చు కానీ నీకు ఒక మంచి రోజు వస్తుంది అప్పుడు నువ్వు నాకోసం ఒకటి చేయాలి అదే నా కోరిక అది ఏమిటంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ గూడెంలో ఆడ వాళ్ళు రోజు ఒకరితో పనుకొనీ పక్క లోకి వచ్చిన వాడికి సుఖాన్ని ఇచ్చి వాళ్ళు అండకరం లోకి వెళ్తూ చాలా వరకు ఎదోబొక వ్యాధితో చనిపోతూ ఉన్నారు అలాగే మా జీవితాలు ఈ గుడిసెల్లో ఉందిపోతు ఉన్నాయి మాకు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని హాయిగా జీవించాలి అని ఆశ ఉంది . ఆ కోరిక నేను లేక పోయిన ఈ గూడెం వాళ్ళకి రుచి చూపించి కన్న అదే చాలు ఈ అమ్మకి అని సత్య తో చెప్పింది ఇంకా వారం గడిచింది వాళ్ళ అమ్మ ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణిస్తూ ఉంది .

ఒక పక్క సత్య జాబ్ కోసం వేతకని చోటు, అడగని వారు లేదు అల ఉండంగా ఒక రోజు తిరిగి తిరిగి అల ఇంటికి సాయంత్రం 5 గంటలకి వస్తె పక్కింటి రంగమ్మ అత్త సత్య నిన్ను కలవడానికి ఒక మేడం వచ్చింది నీతో ఎదో మాట్లాడాలి అంటే ఈ కార్డు ఇచ్చి నైట్ 8 గంటలకి రమ్మనింది అని చెప్పింది చూస్తే కార్డ్ పై డాక్టర్ పద్మ అని ఉంది. డాక్టర్ అని ఉండడం తో ఎవరు ఈ డాక్టర్ అని మనసులో అనుకుంటూ ఆమె చెప్పి వెళ్ళినా సమయానికి ఆమె ఇచ్చిన అడ్రెస్స్ కి వెళ్ళాడు.

అది ఒక్క పెద్ద ఇల్లు గేట్ దగ్గరకి వెళ్లి watchman తో పద్మ మేడం ఉన్నారా అన్నాడు అందుకు అతని ఎవరు నువ్వు ఎందుకు మేడం ను కలవాలి అంటే మేడమ్ వచ్చి కలవమన్నరు నా పేరు సత్య అనగానే వెంటనే వాచ్మెన్ sir medam మీకోసమే wait చేస్తున్నారు లోపలకి వెళ్ళంటి అని గేట్ తీశాడు ఇంకా అల వాచ్మెన్ మర్యాద ఇవ్వడం తో ఆశ్చర్యపోతూ లోపలకి వెళ్ళాడు లోపల ఇల్లు ఇంకా బాగుంది ఎంటి చుట్టూ పక్కల చూస్తూ లోపలకి వెళ్ళాడు అల లోపలకి వెళ్ళగానే సుమారు 40 యేళ్లు ఉన్న ఒక అతను సోఫాలో కూర్చొని ఎదో బుక్ చదువుతూ ఉన్నాడు సత్య బయట నుండే sir అన్న మాటకి అతను సత్య వైపు చూసి ఎవరూ నువ్వు అన్నాడు
అందుకు సత్య సార్ నా పేరు సత్య పద్మ మేడం రమ్మన్నారు అనగానే హో జెంటిల్ మేన్ నీ కోసమే ఇంత సేపు wait చేసి ఇప్పుడే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఒక 10 నిమిషాలు కూర్చో వస్తుంది. అన్నాడు అన్నాడు ఇంకా సోఫాలో కూర్చున్నాక పని మనిషి జుస్ తెచ్చి ఇచ్చింది అది తాగుతూ ఉండం గా పద్మ వచ్చింది . తనని చూసి మొదటి సారి సత్య కళ్ళలో కామం ఊపిరి పోసుకుంది ఎందుకంటే తను వేసుకున్న డ్రెస్ అల ఉంది పల్చని డ్రెస్ ఆ డ్రెస్ ఎంటి అనేది సత్య కి తెలియడం లేదు కానీ ఆ డ్రెస్ లో ఆమె లోపల వేసుకున్న బ్రా ప్యాంటీ మొత్తం కనబడుతూ ఉంది. అల ఆమెను చూస్తూ ఉంది పోయాడు ఇంకా ఆమె సత్య దగ్గరకి వచ్చి చిటికె వేసే సరికి ఈ లోకానికి వచ్చాడు అప్పుడు చూసాడు ఆమె మొహం సాత్యకి ఆమె మొహం చూడగానే ఆమె ఎవరు అన్నది తెలిసి మేడం మీ డబ్బులు త్వరలో తిరిగి ఇస్తా ఇప్పుడు లేదు మేడం అన్నాడు మనసులో ఆమె డబ్బులకోసం రమ్మనింది అనుకొని
సత్య అల చెప్పగానే ఆమె హెలో సత్య నీ పేరు అదే కదా అనింది అందుకు అతను అవును మేడం అన్నాడు నేను నువ్వు ఇవ్వాల్సిన డబ్బు కోసం నిన్ను పిలవలేదు నీకు పని లేదు అని తెలిసింది అందుకే నీకు ఒక పని ఇద్దామని పిలిచాను అన్నది

ఆమె పని ఇప్పిస్తా అనే సరికి సత్య కళ్ళలో ఆనందం అంతా ఇంతా కాదు మేడం మీరు ఈ పని ఇచ్చినా చేస్తా మేడం అన్నాడు అందుకు పద్మ ఈ పని ఒక 40 రోజులు మాత్రమే ఆ తరువాత నీ పని నచ్చితే రెగ్యులర్ గా పనిలో పెట్టుకుంటా ఏమంటావు అంటే అందుకు సత్య మేడం మీరు ఈ పని ఇచ్చినా మీరు మళ్ళీ నన్ను పనిలో నుండి తీయని విధంగా చేస్తాను మేడం నన్ను నమ్మండి అని అమాయకంగా గా మాట్లాడుతున్నాడు

పద్మ కి అర్థమయ్యింది సత్య అమాయకుడు అని వెంటనే సత్య తో సత్య పని ఏమిటో చెప్పే ముందు నీ salary గురించి చెప్పేస్తాను నేను ఈ పని కోసం నీకు ఇవ్వబోయేది 10 లక్షలు ఒక వేళ ఈ 40 రోజులలో నీ పని తనం బాగుంటే exta 5 లక్షలు ఇంకా ఇంకా పని గురించి చెప్పేస్తా

ఆ పని ఏమిటంటే నువ్వు నాకు నీ వీర్యం తో గర్భాదానం చెయ్యాలి అది natural గా అంటే సెక్స్ ద్వారా నువ్వు నన్ను pregnant చేయాలి ఈ 40 రోజుల లో నేను గర్భం దాల్చితే నీకు 20 లక్షలు ఇస్త అలాగే నీ సెక్స్ నాకు నచ్చితే ఆ తరువాత అప్పుడప్పుడు నీతో సెక్స్ పెట్టుకుంటా అలాగే నాకు ఎటువంటి problem లేకుండా డెలివరీ అయితే ఇంకో 20 లక్షలు ఇస్తా అని టపటపా చెప్పేసింది .అల ఆమె చెబుతూ ఉంటే సత్య అల నోరెళ్ళ పెట్టీ చూస్తూ ఉన్నాడు అంతా అయిన తరువాత ఆమె చిటిక వేసే సరికి మళ్ళీ ఈ లోకం లోనికి వచ్చి హా మేడం అన్నాడు

అందుకు పద్మ ఇది నువ్వు చేయాల్సిన పని బాగా ఆలోచించి ఒక వారం తరువాత చెప్పు ఎలాంటి ఆఫర్ ఎవరు ఇవ్వరు ఈ డబ్బులు నీకు ఎంత అవసరమో నాకన్నా నీకే తెలుసు చావు బ్రతుకుల మధ్య ఉన్న మీ అమ్మ కోసం అయిన ఈ డబ్బులు నీకు అవసరం ఈ వృత్తి నీకు కొత్తకాదు మీ ఆడవాళ్ళు చేసేది ఇప్పుడు నువ్వు నాతో చేయబోతున్నావు. బాగా ఆలోచించుకొని ఒక వారం తరువాత నీ నీకు ఇష్టముంటే ఇక్కడికి రా మిగిలింది అప్పుడు మాట్లాడుకుందాం.

అలా పద్మ ఎంటి నుంచి వచ్చేదే కానీ ఆమె చెప్పిన మాటల నుండి తేరుకోవడానికి చాలా సేపు పట్టింది ఆ రోజు మొత్తం ఆలోచించాడు ఒక నిర్ణయానికి రాలేకపోయారు అదే సమయం లో సత్య అమ్మకి ఉన్నట్టుండి పల్స్ పడిపోయింది హాస్పిటల్లో తీసుకెళ్తే ఆమె లాస్ట్ స్టేజ్ of cancer లో ఉంది అని వెంటనే ఆపరేషన్ చేయాలి అని చెప్పడం తో ఏమి చేయాలో తెలియని పరిస్థితి డాక్టర్ నీ ఎంత ఖర్చవుతుంది అంటే దాదాపు 10 నుండి 15 లక్షలు అవుతాయి అనడం తో తన గుండె ఆగినంత పని అయ్యింది అంతా డబ్బు తన వాళ్ళ ఎలా తేవాలో తెలియలేదు అప్పుడే పద్మ గుర్తుకు వచ్చింది వెంటనే నేరుగా ఆమె ఇంటి దగ్గరకి వెళ్లి వాచ్మెన్ తో ఆమె గురించి అడిగితే ఆమె హాస్పిటల్ లో ఉంది అన్నాడు
అక్కడ నుండి నేరుగా హాస్పిటల్ కి వెళ్లి బయట ఉన్న అటెండర్ తో పద్మ మేడం ఉన్నారా అని అడిగితే ఉన్నారు అన్నాడు ఆమెను అర్జెంట్ గా కలవాలి అంటే మీరు ఎవరు పేషంట్ అయితే టోకెన్ తీసుకోండి అంటే నేను పేషంట్ ను కానీ ఆమె దగ్గరకి వెళ్లి సత్య మిమ్మలని ఆర్జెంట్ గా కలవాలి అంటున్నాడు అని చెప్పు అన్నాడు

అతను లోపలకి వెళ్లి విషయం చెప్పగానే అతనిని లోపలకి రమ్మని చెప్పింది సత్య వెళ్లి జరిగింది చెప్పి వెంటనే డబ్బులు కావాలి మీరు చెప్పింది చేస్తాను అన్నాడు ఆమె అల అయితే ఈ అగ్రిమెంట్ లో సైన్ చేయి అనింది ఎంటి ఈ అగ్రిమెంట్ అంటే నువ్వు నాతో సెక్స్ చేసి నన్ను pregnant చేయడాన్ని ఎవరికి ఎప్పటికీ చెప్పానని ఉన్న అగ్రిమెంట్ అలాగే నాకు నువ్వు ఇంకో అగ్రిమెంట్ లో సైన్ చేయాలి నీకు ఇప్పుడే డబ్బులు ఇస్తాను కానీ మనం ఆ రోజు మాట్లాడుకున్న ప్రకారం నీకు నేను నీ పని పూర్తి అయిన తరువాత ఇస్తా అన్నా కానీ నువ్వు ముందుగానే అడుగుతున్నావు నేను అంతా దయలేని దానిని కానీ అలాగని అమాయకురాలు కాదు సో నువ్వు ఈ డబ్బులు నా దగ్గర అప్పుగా తీసుకుంటున్నట్టు సైన్ చేసి ఇవ్వాలి అనింది

ఆ టైంలో సత్యకి డబ్బులు అవసరం కాబట్టి ఆమె ఎలా చెబితే అల తలను ఆడించి ఆమె ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ సైన్ చేసాడు
ఇంకా స్వయంగా ఆమె వాడితో పాటు వెళ్లి డబ్బులు కట్టి స్వయంగా ఆమె అమ్మ పరిస్థితి గురించి రిపోర్ట్ అడిగి సీనియర్ డాక్టర్ దగ్గరకి వెళ్ళింది .ఒక పక్క సత్య ఆనందం తో ఉన్నాడు ఇంకా తన అమ్మకి ఏమి కాదు మా అమ్మకి జీవితం లో ఏమి చేయలేని అనుకున్నాడు ఇప్పుడు అల కాలేదు అని సంతోషం లో ఉన్నాడు

డాక్టర్ నీ కలవడానికి వెళ్లిన పద్మ అక్కడ డాక్టర్ తో హెలో సర్ నేను డాక్టర్ పద్మ ****స్పెషలిస్ట్ sir మీ పేషంట్ రాములమ్మ నాకు బాగా తెలిసిన ఆమె ఆమె రిపోర్ట్ చూసాను sir ఆమె బాడీ మొత్తం క్యాన్సర్ అల్లుకొనిపోయి ఉంది ఆమె బ్రతికే ఛాన్స్ 10 percent కూడా లేదు ఆ విషయం వాళ్ళ అబ్బాయికి చెప్పెవచ్చుగా మళ్ళీ ఈ ఆపరేషన్ ఏమిటి అంటే ఇది మా చివరి ప్రయత్నం మీకు తెలియనిది ఏముంది డాక్టర్ గా మనం ఒక ప్రాణాన్ని కాపాడేందుకు చివరి వరకు ప్రయత్నించాలి ఆ ప్రయత్నమే ఇది అని ఎదో చెబుతున్నాడు కానీ అక్కడ పద్మకి తెలుసు ఎంత ఆపరేషన్ చేసిన ఆమె బ్రతకదని ఇంకా ఆ విషయం సత్యకి చెప్పెడ్డం అని బయటకు వస్తె సత్య కళ్ళలో ఆనందం చూసి ఆమెకు ఆ విషయం చెప్పాలి అని అనిపించలేదు కానీ ఆమె గుండెలు భారం గా ఉంది తను ఆ భారమైన గుండెలలో నేరుగా సత్య వాళ్ళ అమ్మ దగ్గరకి వెళ్ళింది తను ఆమె చేతులు పట్టుకొని ఏడుస్తూ అమ్మ నన్ను క్షమించండి మీరు ఈ ఆపరేషన్ చేసిన బ్రతకరు .అసలు నేను ఎవరు ఈ విషయం మీకు ఎందుకు చెబుతున్న అనుకుంటున్నారా నేనే మీ ఆపరేషన్ కి డబ్బులు ఇచ్చిన దానిని అల అని నేను బహుమతిగా అయితే ఇవ్వలేదు ఈ డబ్బులకోసం నేను మీ వృత్తిలోకి మీ కొడుకుని మీ వృత్తిలోకి దించబోతున్న అని తన కథ మొత్తం ఆమె కి చెప్పి ఏడ్చింది ఆమె ఆమెతో నా కొడుకుని బాగా చూసుకొని అని చెప్పి నా కొడుకుతో మాట్లాడాలి అనింది నేను చనిపోయాక నా కోరికను తీర్చమని వాడితో చెప్పి అందుకు సహాయపడు అని చెప్పింది .మీరు బ్రతకారు అన్న విషయం సత్యకి తెలియదు ఆంటీ అని చెప్పి బయటకు వెళ్లి మీ అమ్మ నీతో మాట్లాడాలి అంటా అని చెప్పింది

సత్య సంతోషం నిండిన కళ్ళతో లోపలి వెళ్లి ఆమె తో అమ్మ నువ్వు నాకు మళ్ళీ నాకు దొరకపోతావు అని ఆనందం గా ఉన్నాడు.
అప్పుడు ఆమె కన్న పద్మ మేడం ఏమి చేయమంటే అది చేయి కన్నా నువ్వు మంచిగా ఉండు అనింది అల ఆమె మాట్లాడిన వెంటనే నర్స్ వచ్చి ఆమెను ఆపరేషన్ theater కీ తీసుకెళ్ళింది దాదాపు 4 గంటల తరువాత డాక్టర్ మీ అమ్మ గారిని కాపాడలేకపోయాము అన్నారు

అల అతను చెప్పగానే అలానే షాక్ లోకి వెళ్ళిపోయాడు సత్య అతని కళ్ళలో నుండి నీళ్ళు మాత్రమే వస్తుంది అలానే కులబడిపోయాడు అతను స్పృహలోకి వచ్చే సరికి స్మశానం లో ఉన్నారు ఎవరో తనకి కొరివి పెట్టమని చెబుతున్నారు ఆ మాటలు మాత్రమే తనకి వినబడుతు ఉంది కళ్ళలో నీళ్లతో తన అమ్మ మొహం చూసే సరికి మసక మసక గా కనబడుతూ ఉంది ఇంకా కళ్ళు తుడుచుకొని ఆమె మొహం చివరిగా చూసి ఆమెకు కొరివిపెట్టే వేణు తిరిగి చూడకుండా ఇంటికి చేరుకున్నాడు.

వాళ్ళ అమ్మ చనిపోయి దాదాపు నెల గడిచింది ఇప్పుడు కొద్ది తేరుకున్నాడు . ఇప్పుడు చుట్టూ పక్కల వాళ్ళతో కొద్ది మాట్లాడుతున్నాడు అప్పుడే రంగమ్మ అత్త తన దగ్గరకి వచ్చి సత్య కి అన్నం పెట్టే అతను తింటూ ఉండం గా అసలు ఎవరు రా ఆ మేడం మీ అమ్మను హాస్పిటల్ లో నుంచి తీసుకు వచ్చినప్పటి నుండి మీ అమ్మకు కొరివిపెట్టే అంతా వరకు ఉంది అన్నింతనే చేసిపెట్టింది అనింది. ఆమె అల చెప్పగానే ఎవరు అత్త అన్నాడు సత్య అప్పుడు చెప్పింది రంగమ్మ అత్త అదే రా కొద్ది రోజుల ముందు కార్డ్ ఇచ్చి కలవమన్న మేడం రా అనింది.

అప్పుడు గుర్తుకు వచ్చింది వాళ్ళ అమ్మ చెప్పిన చివరి మాటలు ఆమె సత్యతో పద్మ మేడం ఏమి చేయమంటే అది చేయమన్న మాటలు సత్య కి అప్పుడు ఆ మాటలలో తను చనిపోతుంది అని తెలిసే అల చెప్పింది అని ఇప్పుడు అనిపించింది వెంటనే పద్మ దగ్గరకి బయలు దేరాడు …