అంతు చిక్కని నిధి కథ 1

అంతు చిక్కని నిధి కథ 1 ఇది ఇప్పటి నుండి 1760 సంవత్సరాల క్రితం జరిగిన నిధి వేట గురించి ఇప్పుడు వెతుకుతున్న పురావస్తు శాఖ అధికారులు మిస్సింగ్ కేసుల గురించి

మూఢనమ్మకాలు…వాటి ప్రభావం తో బలైన ఊర్ల గురించి…

ఈ case ni solve చేయడానికి వచ్చిన నా fav role Sandhya ఇందులో మరొక్కసారి మెయిన్ రోల్…

మీకు ఈ స్టోరీ నచ్చుతుంది అని అనుకుంటూ
ఈ కథ 4 వ శతాబ్దం లో జరిగిన ఒక ఆధిపత్య పోరులో ఓడిన అంబి రాజు ఇంక అతని మీద గెలిచిన నంబియార్ మధ్య యుద్ధం తర్వాత జరిగిన సంఘటన మీద ఆధారపడి ఉంటుంది…

అంబి కి రాజు అయిన హంశనందుడు యుద్ధం లో ఓడిపోయిన తరువాత తన రాజ్యాన్ని కోల్పోతాడు .

నంబియార్ తన చిన్ననాటి స్నేహితుడు కావటం వల్ల నండుడిని
చంపకుండా ప్రాణాలతో వదిలేశాడు అందుకు ప్రతిఫలంగా నందుడి దగ్గర ఉన్న విలువైన సంపద నీ ఇవ్వాల్సింది గా షరతు పెట్టాడు..

అందుకు అంబీ రాజు మొదట అంగీకరించిన తర్వాత ఆ సంపద నంబియార్ చేతికి చిక్కకుండా daachipettalani అందుకు తగ్గ వ్యక్తి అయిన అతని సైనికాధికారి విరిజిత్తు కి ఆ పని అప్పగించాడు…

విరీజిత్తు తన దగ్గర ఉన్న ఎంతో సమర్ధవతంగా ఉన్న 1000 మంది సైనికులతో బయలుదేరాడు …ఆ సంపద ఎక్కడ daachipettalo కేవలం నందుడికి ఇంక విరిజీత్తు కి మాత్రమే తెలుసు..

ఒక పక్షం రోజుల ప్రయాణం తర్వత సైనికులు సుమారు 250 మైళ్ళు ప్రయాణించి ఒక అందకారణ్యం కి చేరుకున్నారు….

విరిజితు….ఓహో అశోక ఇటు రా ఒక సారి అని అతని 17 ఏళ్ల కొడుకుని పిలిచాడు

అశోకుడు…గుర్రానికి దాన పెడుతూ తండ్రి పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు.. తండ్రి గారు చెప్పండి పిలిచినందుకు గల కారణం

విరీజితు…చూడు నాయనా మనం ఇప్పుడు ఈ అడవి గుండా వెళ్ళడం అంత మంచిది కాదు ఇక్కడ ఉండే అతీంద్రియ శక్తులు మనల్ని చంపేస్తాయి.నాకు ఉన్న ఒకే దిక్కు నువ్వు నిన్ను నేను కోల్పోవడం కోసం సిద్ధంగా లేను కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను ఇక్కడికి 7 మైళ్ళు కుడి వైపు ప్రయాణం చేస్తే అక్కడ అనుయారు అనే చిన్న గ్రామం వస్తుంది అది దాటుకొని వస్తె ఈ అడవికి అవతలి వైపు రావచ్చు .కానీ ఈ సంపద తో నేను అటు నుంచి రాలేను ఎందుకంటే అటు నంబియార్ రాజు సామ్రాజ్య పరిధి
మనం ఈ సంపద తరలిస్తున్న సంగతి తెలిస్తే అందరినీ చంపేస్తాడు కాబట్టి నువ్వు ఒక 300 మంది సైనికులతో వెళ్ళు నేను మిగిలిన వాళ్ళని వెంటబెట్టుకొని ఈ అడవి దాటి ఎలాగైనా బయట పడుతాను

అశోకుడు…కానీ తండ్రి గారు మీరు ఆ ఊరిలో నుండి వెళ్లొచ్చు కదా నేను ఈ సంపద తో అడవి గుండా వెళ్తాను

అశోకుడు చెప్పిన దానికి అతని తండ్రి కొప్పడి నాకే ఎదురు చెప్తావా నీకు ఎంత ధైర్యం అని అరుస్తాడు…

తండ్రి మాటలకి భయపడి మారు మాట్లాడకుండా కొంత మంది సైనికులతో ఊరి వైపు ప్రయాణం మొదలుపెట్టాడు…

విరిజీతు…ఆ సంపద తీసుకొని అడవిలోకి ప్రవేశించాడు ….

ఇంకో పక్క రాజ్యం లో నంబియార్ తనకి జరిగిన మోసానికి ప్రతీకారం ీర్చుకోవడానికి నందుడిని అతి కిరాతకంగా చిత్రహింసలు పెట్టీ కత్తి కి ఒక కండ గా ముక్కలు చేశాడు దానిని వండి నందుడు కుటుంబం తో బలవంతం గా తినిపించాడు…

……..2010…..

ఆశ్నా…ఓహ్ మై గాడ్ మనీషిని చంపి అతని మాంసం అతని కుటుంబానికి పెట్టడం ఎంటి disgusting..

రూబెన్స్…హ హా మనం ఇప్పుడు nonveg తింటున్నాం కదా చైనా వాళ్ళు తింటున్నారు కదా సో ఇది అలాగే..

బుక్ చదవటం ఆపి guys manam ఇక్కడే ఈరోజు నైట్ stay చేద్దాం.. ఇక్కడి నుంచి 20 kms lo aa Ambi Raju యొక్క రాజ్యం అంటూ విశ్వాస్ తన గ్రూప్ తో
చెప్పి బుక్ బాగ్ లో పెట్టాడు…
…..2021….

Vikram…. అబ్బా entoy పొద్దునే ఈ files ముందు వేసుకొని కూర్చున్నావు .కాస్త నన్ను కూడా పట్టించుకో నిన్న అనగా ఇంటికి వచ్చిన భర్త కి ఒక ముద్దు ఇవ్వడం లేదు ఇంక నీ పరువాలతో ఆడుకొనివ్వలి అని కూడా లేదు నీకు అంటూ చైర్ లో కూర్చొని ఉన్న సంధ్య దగ్గరికి వెళ్లి తల మీద ముద్దు పెడుతూ సంధ్య రెండు భుజాలు పట్టుకొని files చూస్తున్నాడు హ్మ్మ్ ఎంటి ఇన్స్పెక్టర్ గారు అంత సీరియస్ గా చూసేస్తున్నారు ఎమ్ case అంటూ..

విక్రమ్ అల ముద్దు పెడుతూ భుజాలు తడుముతుంటే వెనక్కి తిరిగి auh ivi gata సంత్సరకాలంగా జరిగిన క్రైమ్ report naa ఏరియా లో క్రైమ్ రేట్ only 13% మాత్రమే నాకు
చాలా ఆనందం గా ఉంది దీనిని ఈరోజు కమిషనర్ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలి అంటూ జుట్టు ముడి వేసుకుంటూ పెన్ నీ జుట్టు లో గుచ్చి పైకి లేచి files Anni పక్కన పెట్టేసి విక్రమ్ నీ చూస్తూ hmm ఎంటి పట్టించుకునేది మీరు వెళ్లి ఇలా నెలలు నెలలు గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతారు ఇక్కడ నేను ఒక్కదానినే ఉండాలి నా గురించి ఆలోచించారా అసలు అంటూ అడుగుతుంది విక్రమ్ భార్య అయిన సంధ్య ….

విక్రమ్…సంధ్య గడ్డం పట్టుకొని రేయ్ బుజ్జి అల అంటావ్ ఎంటి నీకు చెప్ప కదా పురాతన కాలంలో దాచిన సంపద గురించి తెలుసుకొని సెంట్రల్ govt ki చెప్పడమే నా పని తెలిసి కూడా నువ్వు మళ్ళీ ఇలా అంటే ఎలా అంటూ అయిన రాక రాక వచ్చిన మొగుడితో కాస్త రాసలీల చేయకుండా నీ పోలీస్ చేతికి చిక్కిన దొంగ లాగా ఎంటే నీ ప్రశ్నలు అంటూ నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు..

సంధ్య…aahh nuvvu నిజంగా దొంగ అయిన బాగుండేది ఎప్పుడు lockup లోనే ఉంచి నిన్ను చూసుకుంటూ ఉండేదానినీ అంటూ వదులు అంటూనే విక్రమ్ గుండెల మీద వాలిపోయింది..

విక్రమ్…hey బుజ్జి నేను ఎది చేసిన రేపటి గురించి ఆలోచించే కదా చేసేది మన లైఫ్ బాగుండాలి అని కదా ఇలా నాకు కష్టం గా ఉన్న నీకు దూరం గా ఆ గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతున్న అంటూ సంధ్య తల నీ పైకి ఎత్తి నుదిటి మీద ముద్దు పెడుతూ గట్టిగ హత్తుకున్నాడు. హుమ్మ్ నీ చెమట వాసన పీల్చి ఎన్ని రోజులు అవతుందో రా బుజ్జి అంటూ మెడ వంపుల్లో ముక్కు పెట్టీ వాసన పీలుస్తూ రెండు చేతులతో సంధ్య పిరుదలు మెత్తగా నొక్కుతూ అలాగే పక్కకి తీసుకొని పోయి కింద వేసి ఉన్న పరుపు మీద పడుతూ సంధ్య నీ తన మీదకి లాక్కున్నాడు…

విక్రమ్,సంధ్య భార్యాభర్తలు పెళ్లి అయి 3 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరు కారణం విక్రమ్ చేసే పని అతను govt ki చెందిన పురావస్తు పరిశోధన శాఖ లో ఒక పరిశోధకుడు.. ఎప్పుడు చూసినా పురాతన కాలం కి చెందిన గుళ్ళకి, కోటలకి వెళ్లి పరిశోధన చేయటం లో టైం గడిచిపోతుంది..
సంధ్య వాళ్ళు ఉండే ఏరియా లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేస్తుంది..

వీళ్ల ఇల్లు కేవలం 3 గదులు kitchen,hall,Vikram personal room కానీ సంధ్య ఆ రూం లోకి వెళ్తూ ఉంటుంది అప్పుడప్పుడు…

ఇద్దరు అనాధలు ప్రేమ పెళ్లి వీళ్లది …

సంధ్య అల విక్రమ్ మీద పడుకొని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది…విక్రమ్ ముందుకు పడుతున్న సంధ్య hair ni వేలితో చెవి వెనక్కి తోస్తు love you బుజ్జి అంటు పెదాల మీద ముద్దు పెట్టాడు..

లవ్ యు టూ అంటూ రెండు కన్నీటి బొట్లతో సంధ్య తన మనసులో ఉన్న ప్రేమ నీ తెలియజేస్తూ ఉంది…

రాలిన కన్నీటి బొట్లని విక్రమ్ తన నాలుక తో పీల్చుకొని బుగ్గల మీద ముద్దులు పెడుతూ అలాగే పక్కకి దొర్లి సంధ్య నీ తన కిందకి తెచ్చుకున్నాడు…

విక్రమ్ సంధ్య నీ తన బరువు మొత్తం వేసి నలిపేస్తూ మొఖం అంతా ముద్దులు పెడుతుంటే సంధ్య చిన్నపిల్లాడిని పట్టుకున్నంత గట్టిగ విక్రమ్ నీ కౌగలించుకొని అతనికి సహకరిస్తుంది…

సంధ్య…oye ఎంటి ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఇలా ఆవేశపడుతు రెచ్చిపోతున్నారు కొంపదీసి ఏదైనా గాలి సోకిందా మీకు వచేదారిలో అంటూ నవ్వుతుంది …

విక్రమ్…ఈ గాలి , ధూళి లాంటివి ఏమీ ఉండవు సంధ్య ఒక మనీషి తన శక్తికి మించి పని చేసిన లేదా ఎక్కువ సేపు నిద్ర లేకుండా ఎక్కడికి అయిన వెళ్లి వచ్చిన బాగా అలసిపోతారు దానితో ఈ వొళ్ళు నొప్పులు వస్తాయి ఎక్కువ పని చేసి ఉంటారు కాబట్టి నిద్ర లో కూడా ఆ పని గుర్తుకు వస్తుంది అయితే అది తెలియని పెద్దలు గాలి సోకింది అని అంటారు అంటూ తన చేతిని సంధ్య పిరుదల కింద నుంచి పిక్కల మీద petti కాలిని మడిచి పట్టుకున్నాడు …

సంధ్య…hmmm sare aite ఈ గాలి ధూళి ఏమి ఉండవు అంటున్నారు కదా మరి చేతబడులు , బలులు ఇలాంటి వాటి గురించి ఎమ్ అంటారు…
అంటూ విక్రమ్ నీ పక్కకి తోసేసి అతని గుండెల మీద తల పెట్టుకొని చూస్తూ అడుగుతుంది…

విక్రమ్…hmm nuvvu అడిగింది కూడా కరెక్ట్ పాయింట్ దానికి కూడా నీకు ఉదాహరణ చెప్తాను విను అంటూ సంధ్య చుట్టూ చేతులు వేసి గుండెల మీదకి లాక్కొని తన కళ్ళలోకి చూస్తూ..

నీకు హిప్నాటిజం తెలుసు కదా…

సంధ్య హా తెలుసు దాని గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అంటూ కాస్త దగ్గరికి జరిగి తన కాలిని విక్రమ్ కాళ్ల మీద వేసి పడుకుంది..

విక్రమ్..ఒక మనీషి నీ ఒక రకమైన ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్ళి అతన్ని అదే భ్రమ లో ఉండేలా చేయడమే హిప్నాటజం , దీనికి సరిగ్గా అదే ప్రక్రియ నీ మన వాళ్ళు పాత మనుషులు చేతబడి అంటారు..

సంధ్య…కానీ విక్రమ్ అది.

సంధ్య నీ మాట్లాడకుండా ఆపి నాకు అర్థం అయింది నువ్వు ఏమి అడగాలి anukuntunnavo , నేను చెప్పేది. విను హిప్నాటజం అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉంది అది kanukkunnadi కూడా భారతీయులే కానీ దీనిని జర్మనీ దేశస్తుడు కనుగొన్నాడు అని అంటారు . అతని పేరు “” ఫెడరిక్ ఆంతోన్ మెస్మర్”” అందుకే దీనిని మెస్మరిజం అని కూడా అంటారు …

సైన్స్ పరంగా చూస్తే హిప్నాటిజం ఒక చికిత్స….