నా పేరు శివ 1

నా పేరు శివ 1 నా పేరు శివ మాది విజయవాడ దగ్గర ఒక పల్లె.నేను నాకు ఐదు ఏళ్ళ అప్పుడే అమ్మానాన్న చనిపోయారు..అంతా మా నానమ్మ చూసుకుంది. నేను మా ఊర్లో ఉన్న ప్రెసిడెంటు గారి ఇంట్లో పొలంలో పని చేస్తూ డిగ్రీ దాకా చదువుకున్న..నేను డిగ్రీ లో ఉన్నప్పుడు మా నానమ్మ కూడా పోయింది..నాకంటూ ఉన్నది మా నాన వల్ల చిన్నాన కొడుకు.ఒకడే అతను కూడా తిరుపతి దగ్గర ఉన్న బాకరపేటలో ఉంటారు.. పరస్తుతం నా వయసు 24 సంవత్సరాలు.

నేను నా చిన్నప్పటి నుంచి ప్రెసిడెంట్ గారి ఇల్లు బయటనుంచి తప్ప లోపలకి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం వల్ల ఊరు బాకరపేట అందుకే మా చిన్నాన్న అక్కడకు వెళ్ళారు .ప్రెసిడెంటు గారి కు ముగ్గురు కూతుర్లు ఒక అబ్బాయి ..అందరూ నన్ను కొట్టేవాళ్ళు వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నపుడు అప్పుడు వాళ్లు తినగ మిగిలిన అన్నం నాకు పెట్టే వారు.అల కాలం గడిచే కొద్దీ నేను డిగ్రీ పాసు ఐనాక. కాలేజీ లో మా ప్రినిస్పల్ గారు నా గురించి తెలిసి నాకు బెంగుళూరు లో ఒక ప్రవేట్ బ్యాంక్ లో జాబ్ ఇప్పించారు… నేను జాబ్ కోసం బెంగళూర్ వెళ్తుంటే ప్రెసిడెంట్ గారు నీ ముఖానికి డిగ్రీ ఎక్కువ మళ్ళీ జాబ్ కూడా అని తిట్టాడు.. మా ఊర్లో. మా జాతి వాళ్ళల్లో నేనే మొదటి వాడిని డిగ్రీ పూర్తి చేసి జాబ్ కోసం బయట వెళ్తున్న వాడిని..ప్రెసిడెంట్ గారి భార్య నువ్వు జాబ్ చేయడం మాకు ఇష్టం లేదు కానీ నిన్ను బెంగళూరు పంపిస్తా ఉంది .అక్క డ ఉన్న మా పెద్దమ్మాయి హేమ కు నవ్యు కొన్ని పనుల్లో సహాయంగా ఉంటావు అని అంతే అని చెప్పి.నాకు వల్ల కొడుకు బట్టలు కొన్ని ఇచ్చి .కర్చులకోసం కొంచం డబ్బు ఇచ్చారు..నేను వల్ల ఇంట్లో చిన్నపాటి నుంచి పని చేసిన దానికి వాళ్ళు నాకు సారిగా డబ్బులు ఇచ్చి ఉంటే ఒక ఐదు లక్షలు ఉండేవి నా దగ్గర… నేను బెంగళూర్ వెళ్ళాక జాబ్ లో చేరి మొదటి నెల జీతంతో కొత్త బట్టలు కొనుకున్న. నా జీవితంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను వేసుకున్న మొట్టమొదటి కొత్త బట్టలు ఇవే. నా జాబ్ ఏంటో చెప్పలేదు కదా .బ్యాంక్ లో హోం లోన్స్ చేసే వాడ్ని నా కింద నాలుగు బ్రాంచ్ లు ఉండేవి .మొత్తం ఐదు బ్రాంచీలు కు నేను ఒకడినే హోమ్ లోన్స్ మేనేజర్ ను.జీతం నెలకు అన్ని పోను 11000 చేతికి వస్తాయి.ఇంక ఇన్సెంటివ్ కూడా వస్తాయి. నేను బెంగళూరు వెళ్ళిన ఒక నెల రోజులు తరువాత ఊర్లో నుంచి ప్రెసిడెంట్ గారి భార్య ఫోన్ చేసి హేమకి ఏదో కొంచెం పని ఉందంట ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళు అని చెప్తే నేను ఆరోజు సాయంకాలం బ్యాంకు నుంచి నేరుగా హేమా అక్క వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న వాచ్మెన్ కి నేను ఫలానా తాలూకా అని చెప్పగానే వాడు పక్కనే ఉన్న ఫోన్ తీసుకొని హేమ అక్క వాళ్ళ ఫ్లాట్ కి ఫోన్ చేసి ఎవరో మీకోసం వచ్చారని వాడు చెప్పగానే అవతల నుంచి లోపలకి పంపు అని చెప్పారు .వాడు వెంటనే గేట్ తీసి ఎంట్రీ బుక్ లో నా డీటైల్స్ రాయమని చెప్తే నేను అన్ని రాసి ..లోపలకు వెళ్ళత ఉంటే వెళ్లే కొద్ది చాలా బ్లాక్స్ ఉన్నాయి.. A బ్లాక్ అని దాని పక్కనే A2 బ్లాక్ అని అల G2 దాకా ఉన్నాయి..చాలా పెద్ద అపార్ట్మెంట్స్…25 అంతస్తులు ఉంది..అందరూ పెద్ద పెద్ద వల్లే ఉన్నారు అక్కడ..అపార్ట్ మెంట్ చూట్టూ పార్క్ ఉంది.. వాకింగ్ చేయడానికి.. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉంది .వాకింగ్ చేస్తూ అలసిపోతే కూర్చోవడానికి పార్క్ లో బల్లలు ఉన్నాయ్. నేను C బ్లాక్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న వాచ్మెన్ తో లిఫ్ట్ ఎక్కడ అని అడిగితే తను ఒక వైపు సైగ చేసాడు.నేను లిఫ్ట్ వైపు నడుస్త ఉంటే సర్ బుక్ లో మీ డీటైల్స్ ఎంటర్ చేయండి అని చెప్పి బుక్ చూపించాడు .అక్కడ కూడా అన్ని చేసి లిఫ్ట్ లో కి వెళ్ళి 17 నొక్క గానే ఒక నిమిషంలో 17 వ ఫ్లోర్ లోకి వెళ్ళ అక్కడ నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయ్ ఎదురు ఎదురుగా ఎలా అంటే 1701 కి ఎదురుగా 1704 ఉంది.పక్కన1702 ఉంది.దానికి ఎదురుగా 1703ఉంది.నేను వెళ్లి 1702 ఫ్లాట్ బెల్ నొక్కగానే ఒక రెండు నిమిషాలు తర్వాత హేమ అక్క వచ్చి తలుపు తీసి బయటకు వచ్చి నాకు ఒక కార్డ్ ఇచ్చి దాని పిన్ నెంబర్ షాపు కు వెళ్లి నాకు ఫోన్ చెయ్ నేను చెప్తా అని చెప్పి తన నంబర్ నాకు ఇచ్చి .తనకు కావలసిన సరుకులు లిస్ట్ నాకు ఇచ్చి తీసుకురమ్మని చెప్పింది.నేను వెళ్లి అన్ని సరుకులు తీసుకొని వచ్చే సరికి రాత్రి 9 గంటలు ఐనది.నేను అన్ని తీసుకొని వెళ్లి కాలింగ్ బెల్ కొట్టగానే హేమ అక్క మొగుడు వచ్చి సరుకులు లోపలకు తీసుకొని ఇక్కడే ఉండు ఆని చెప్పి లోపలకు వెళ్ళాడు. హేమ అక్క మొగుడు ప్రెసిడెంట్ గారి భార్య అన్న కొడుకు. ఈ అన్న కూడా నేను హేమ అక్క వల్ల ఇంట్లో పని చేస్తున్నపుడు సెలవులలో వచ్చినపుడు నా దగ్గర అన్ని పనులు చేపించుకొనేవడు .

episode – 1

episode – 2

మిగిలిన ఆడియో స్టోరీల కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా ఆడియోలను వినండి

click here