ఆదివారం రాత్రి 9 గంటలు 5

ఆదివారం రాత్రి 9 గంటలు 5 అన్నయ్యకి ఫోన్ చేసి పావుగంట అయ్యింది. కోల్కతా నుంచి రావడానికే ఒక రోజు పడుతుందేమో…